Mukesh Kumar Becomes Second Indian to Rare Achievement: భారత పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే టూర్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గురువారం రాత్రి ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆడిన ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. ఇదే పర్యటనలో ముఖేష్ వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో…
IND Player Tilak Varma Hits Consecutive Sixes Off Joseph On T20I Debut vs WI: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రం. మొహ్మద్ సిరాజ్ అనంతరం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్లేయర్ తిలక్. హైదరాబాదీ కుర్రాడు తిలక్ అరంగేట్రం…
Hardik Pandya React on Team India Defeat against West Indies: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచులో భారత్ ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి…
ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
IND vs WI 1st T20 Preview, Prediction, Playing 11 and Pitch Report: టెస్టు, వన్డే సిరీస్ తర్వాత భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌లు ఏకపక్షంగా సాగినా.. పొట్టి సిరీస్ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్ ప్లేయర్స్ ఓ వైపు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు మరోవైపు ఉంది. టీ20ల్లో టీమిండియాకు కచ్చితంగా సవాల్ ఎదురుకానుంది. ట్రినిడాడ్‌లోని…
Sanju Samson brings out pain of last 9 years in Indian Cricket: కేరళ వికెట్ కీపర్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై బీసీసీఐ ఎప్పుడూ చిన్న చూపు చూస్తుందనే అపవాదు ఉంది. దేశవాళీ, ఐపీఎల్లో బాగా ఆడినా సంజూను జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయరని.. మిగతా క్రికెటర్లకు వచ్చినన్ని అవకాశాలు మాత్రం సంజూకు రాలేదనేది కొందరి అభిప్రాయం. అతడు ఆడిన మ్యాచుల సంఖ్య చూస్తే ఇదే నిజం అని అనకుండా ఉండలేం.…
Ishan Kishan not so happy with his IND vs WI 3rd ODI Innings: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్.. మూడు వన్డేల్లోనూ 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొదటి వన్డేలో 46 బంతుల్లో 52 రన్స్ చేసిన ఇషాన్.. రెండో వన్డేలో 55 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో…
WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్…
Sanju Samson, Ishan Kishan and Hardik Pandya Help India won by 200 runs vs West Indies: ప్రయోగాలు చేసి రెండో వన్డేలో ఓడిన భారత్.. మంగళవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 352 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. గుడాకేష్ మోటీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో అథనేజ్ (32), అల్జారీ…