Home
Ind Vs Wi
Ind Vs Wi News
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
Harbhajan Singh Praises Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 133 బంతుల్లోనే 223 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌పై మాజీ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్… -
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rohit Sharma Jogging Celebration Shakes Internet: టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 35వ వన్డే సెంచరీతో అదరగొట్టాడు. బుధవారం గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ముందుగా 405/7 పరుగులు చేయగా.. భారత్ 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 406 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో… -
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
Shubman Gill on 405-Run Target: బుధవారం వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ (133 బంతుల్లో 223 పరుగులు)తో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు… -
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
John Campbell Hits Fastest ODI 100 for West Indies vs India: భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ శివాలెత్తాడు. 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 65 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన క్యాంప్‌బెల్.. భారత్‌పై వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన విండీస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రికార్డో పావెల్, మార్లన్ శామ్యూల్స్, షిమ్రాన్… -
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఓ మార్పు చేసినట్లు గిల్ తెలిపాడు. తెలుగు ప్లేయర్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి విశ్రాంతి కల్పించి.. యువ ఆటగాడు అకీబ్ నబీకి ఛాన్స్ ఇచ్చారు. దేశవాళీల్లో సత్తాచాటిన నబీ.. తొలిసారి వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో… -
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
Pragyan Ojha Named Interim BCCI Chief Selector: భారత క్రికెట్లో పురుషుల సెలెక్షన్ కమిటీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం నలుగురు సభ్యుల జాతీయ సెలెక్షన్ కమిటీకి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్‌లో ఆయననే తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు భారత జట్టు గువాహటికి చేరుకున్న… -
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
Justin Greaves Ruled Out From 2nd ODI vs India: భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్, సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా రెండో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాలి కండరం గాయం కారణంగా అతడు కీలక మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గ్రీవ్స్ స్థానంలో యువ ఆటగాడు జ్యువెల్ ఆండ్రూను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపే అవకాశాలు ఉన్నాయి. రెండో… -
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
All Eyes on Virat Kohli and Rohit Sharma in Guwahati: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం మాజీ కెప్టెలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు తమ కెరీర్లో చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్ల ప్రదర్శనపై అందరి… -
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
India vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.. గువహతి వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకొనేందుకు భరత్ కన్నేసింది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో… -
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
IND Playing 11 vs WI 2nd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే బుధవారం (సెప్టెంబర్ 30) గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియోహాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!