India to play 2 practice matches before IND vs WI Test Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై…
Cheteshwar Pujara Dropped from IND vs WI Test Series: టెస్టుల్లో టాప్ ఆర్డర్ చాలా కీలకం. అందులోనూ మూడో స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఓపెనర్ త్వరగా ఔట్ అయితే క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయాల్సిన బాధ్యత ఫస్ట్ డౌన్ బ్యాటర్‌పై ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత జట్టుని ఆదుకున్నాడు. బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ద్రవిడ్.. ‘ది వాల్’ అనే పేరును సంపాదించాడు.…
Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే…
Ruturaj Gaikwad will get a chance in the India vs West Indies T20 series : డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి అనంతరం భారత జట్టు విరామంలో ఉంది. నెల రోజుల విశ్రాంతి అనంతరం జులై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు ముందు టెస్టు, టీ20 జట్టులో…
IND Squad for WI Tour 2023: ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ముగియగా.. నెల రోజుల విరామం అనంతరం వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 2023 జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్‌తో జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ దూరంగా…
Sunil Gavaskar Slams Team India on WTC Final 2023 Defeat: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అన్ని విభాగాల్లో విఫలమయిన భారత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లపై అందరూ మండిపడుతున్నారు. వీరిద్దరిని తమ పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఫైనల్లో భారత్ ఓడిపోవడంపై భారత మాజీ…
వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్ చేతిలో వెస్టిండీస్ మరోసారి చిత్తైంది. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన విండీస్... టీ-20 సిరీస్‌నూ 1-4 తేడాతో భారత్‌కు సమర్పించుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ-20 మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5…