Home
Ind Vs Wi
Ind Vs Wi News
-
IND vs WI: చెలరేగిన యశస్వి, గిల్.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం! సిరీస్ సమం
Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన… -
IND vs WI 4th T20I: సిరీస్ సమం కోసం భారత్ ఆరాటం.. విండీస్‌తో నేడు నాలుగో టీ20
ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్‌లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది. -
IND Playing 11 vs WI: గిల్‌పై వేటు.. ఓపెనర్‌గా యువ ఆటగాడు! నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే
IND Playing XI vs WI for 4th T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ టీ20 గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ నాలుగో టీ20 గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది.… -
Kuldeep Yadav: తొలి భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్!
Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో… -
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో రెండో ఆటగాడిగా..!
Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్;… -
Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు… -
IND vs WI: చివర్లో పావెల్ మెరుపులు.. భారత లక్ష్యం@160
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. -
IND vs WI 3rd T20I: టీమిండియాకు ఆఖరి ఛాన్స్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో భారత జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు రానుంది. -
WI vs IND: కనీస సదుపాయాలు లేవు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అశ్విన్ అసంతృప్తి!
No Grass and Old Nets in West Indies Says R Ashwin: వెస్టిండీస్ మైదానాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ మైదానాల్లో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని యాష్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ వృద్ధి చెందాలంటే మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలన్నాడు. భారత జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నా.. అంతకుముందు జరిగిన టెస్ట్… -
Nicholas Pooran Fine: పూరన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. కారణం ఏంటంటే!
Nicholas Pooran Fined 15 Percent Match Fee for Criticising Umpires: వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఐసీసీ లెవెల్-1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఫైన్ విధించింది. ఆదివారం గయానా వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు పూరన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం ఐసీసీ కోత విధించింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!