Pushpa3 : పుష్ప పార్ట్ 3.. రూమర్స్ కు చెక్ పెట్టిన సుకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.
Also Read : KantaraChapter1: కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
కాగా పుష్ప – 2 ఎండ్ లో సెకండ్ పార్ట్ కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఉండదు, ఎదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. అటు అల్లు అర్జున్ కూడా అట్లీతో సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెసాడు. అత్యంత భారీ బడ్జెట్ పై సన్ పిచ్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాని పుష్ప తర్వాత సుకుమార్ ప్రస్తుతం మరేఇతర సినిమా చేయడం లేదు. రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఇక అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో ఉండకపోవచ్చు అనే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలకు ఒక్క మాటలో ఫుల్ స్టాప్ పెటేసాడు సుకుమార్. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫామ్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది చెప్పలేదు సుకుమార్. అయితే బన్నీ – సుకుమార్ కమిట్మెంట్స్ ఫినిష్ అయి పుష్ప 3 స్టార్ట్ అయేందుకు చాలా కాలం టైమ్ పట్టనుంది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!