Home
Iaf
Iaf News
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ఆకాశంలో వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానం కనిపిస్తే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పైలట్. కానీ ఆ విమానం గాల్లోకి ఎగరడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి, సురక్షితంగా తిరిగి రావడానికి వెనుక పనిచేసే వ్యవస్థ మాత్రం చాలా పెద్దది. పైలట్ కాక్‌పిట్‌లో కూర్చుని విమానాన్ని నడిపిస్తున్నా.. నేలపై వందల మంది సిబ్బంది, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కమ్యూనికేషన్ నిపుణులు, రాడార్ సిబ్బంది, వాతావరణ నిపుణులు కలిసి ఒక మిషన్‌ను విజయవంతం చేయడానికి పనిచేస్తుంటారు. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే కేవలం… -
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
IAF Report: ఆపరేషన్ సిందూర్ దాడులతో పాకిస్తాన్లో భారత్ విధ్వంసమే సృష్టించింది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదికలో భారత వైమానిక దళం (IAF) కీలక విషయాలను వెల్లడించింది. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ మే6-7, 2025న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ భారత సైనిక, పౌర ప్రాంతాలపై దాడులకు… -
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
Su-57E Stealth Fighter: చైనా, పాకిస్తాన్ సైన్యాలు తమ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వైమానిక దళానికి కూడా స్టెల్త్ ఫైటర్ జెట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా తన Su-57E యుద్ధ విమానాన్ని భారత్‌కు ఆఫర్ చేస్తోంది. ఈ ఫైటర్ జెట్ భారత సైన్యంలో చేరితే చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టినట్లు అవుతుంది. రష్యా తన ఫైటర్ జెట్‌ను భారత్‌కు అమ్మాలని చూస్తోంది. భారత్‌కు విక్రయించడంతో పాటు… -
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
Indian Air Force QFIs to Train Royal Air Force Pilots in UK: భారత్-యూకే రక్షణ సహకారంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ముగ్గురు Qualified Flying Instructors (QFIs) బ్రిటన్‌లోని వేల్స్లో ఉన్న Royal Air Force (RAF) Valleyలో విధుల్లో చేరారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫాస్ట్-జెట్ పైలట్లకు విమాన శిక్షణ అందించేందుకు వీరు అక్కడికి వెళ్లారు. భారత వైమానిక దళానికి చెందిన… -
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
HTT-40 Trainer Aircraft: భారత వైమానిక దళానికి (IAF) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాల తొలి బ్యాచ్‌ను అందించేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సిద్ధమైంది. కొత్త పైలట్ల శిక్షణ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల చేరిక వైమానిక దళానికి మరింత ఉపయోగపడనుంది. అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం మూడు HTT-40 (Hindustan Turbo Trainer-40) విమానాలు డెలివరీకి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు విమానాలను బెంగళూరులో, మరో విమానాన్ని… -
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
Indian Air Force: భారత వైమానిక దళం పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వైమానిక పోరాట విన్యాసాలకు సిద్ధమవుతోంది. కొత్తగా జారీ చేసిన NOTAM (Notice to Airmen) ప్రకారం.. జైసల్మేర్, ఫలోడి, బికనీర్, జోధ్‌పూర్ ప్రాంతాలకు సమీపంలోని భారీ గగనతలాన్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రత్యేక కార్యకలాపాల కోసం రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. ఇందులోని కొన్ని ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు సమాచారం. ఈ విన్యాసాల్లో యుద్ధ… -
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
Abhinandan Varthaman: భారత వైమానిక దళ మాజీ గ్రూప్ కెప్టెన్, వీర చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత వాయుసేనలో సేవలందించిన ఆయన తాజాగా వైమానిక దళానికి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గోవా కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో కమర్షియల్ పైలట్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అభినందన్ వర్ధమాన్ ఆగస్టులో FLY91లో పైలట్‌గా చేరినట్లు సమాచారం. అయితే… -
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్‌ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
IAF Masterstroke: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేనకు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ చేసిన బూటకపు ప్రచారాలు మరోసారి బట్టబయలయ్యాయి. భారత రక్షణ శాఖ (IAF) హెడ్‌క్వార్టర్స్ నుంచి విడుదలైన ఒక అధికారిక డాక్యుమెంట్ పాకిస్థాన్ అల్లిన కట్టుకథలను పూర్తిగా తిప్పికొట్టింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అన్ని (36 కి 36) రాఫెల్ విమానాలు ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, ఆపరేషనల్ స్థితిలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ… -
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
IAF AN-32: అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదం జోర్హాట్ ఎయిర్‌బేస్ లోపలే జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బేస్‌లోని ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి ఈ… -
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
NEET: జూన్ 21న జరుగనున్న NEET-UG 2026 రీ-టెస్ట్ కోసం భారత వైమానిక దళం (IAF) రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలించేందుకు Mi-17 హెలికాప్టర్లు, ఇతర వైమానిక వనరులను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలను నిర్ణీత 18 ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు, పరీక్షా కేంద్రాలకు సకాలంలో సురక్షితంగా తరలించేందుకు ఐఎఎఫ్ సహకరించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పరీక్ష రద్దుకు దారితీసిన అక్రమాలు పునరావృతం…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!