Traffic Challans: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. కానీ మనకు తెలిసి చేసే తప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది హెల్మెట్ ధరించకుండా నడపడం.
హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో అవుతారు.. ట్రెండింగ్ లో ఉన్నవాటిని ఆధారంగా చేసుకొని వాహనదారులకు సూచనలు ఇవ్వడంతో పాటుగా చలాన్ లు కూడా విధిస్తారు .. గతంలో పుష్ప డైలాగ్స్ తో ట్రెండ్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కుమారి ఆంటీ.. ఆమె చెప్పిన రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ను అందరూ…
Kumari Aunty:అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.
Traffic in Hyderabad: నల్లకుంట, మాసాబ్ ట్యాంక్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్ వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్‌విఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్‌లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి.
Hyderabad Traffic Alert : హైదరాబాద్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు రోడ్డు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
నగరవాసులు ఇక అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే.. ట్రాఫిక్ సిగ్నన్ జంప్ చేయడం, స్పీడ్ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడపడం వంటివి ఇకపై చెల్లవు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక పగలు రాత్రి అనే తేడాలేకుండా సీసీ కెమెరాలే కాదు ఇకపై ట్రాఫిక్ పోలీసులుకూడా నిఘా ఏర్పాటు చేస్తున్నారు.