Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. వేసవిలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు.
రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మెట్రోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో ప్రారంభంలో రోజుకు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించేవారు.
Shamshabad Metro: రాయదుర్గం నుండి విమానాశ్రయానికి 31 కి.మీ. ఈ మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగానే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు (హెచ్‌ఏఎంఎల్) 9 స్టేషన్లను ఖరారు చేసింది.
Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD శ్రీ NVS రెడ్డి ప్రకటించారు.