Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రెండు మెట్రో స్టేషన్లు రెండు గంటల పాటు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు..అంటే 2 గంటలు.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు ప్రకటించారు.
Miyapur Metro: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో వరకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య నల్ల టీ షర్టులు ధరించి ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు.
Telangana: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10వేలు జరిమానా విధించింది. మెట్రో స్టేషన్‌లో రూ. 10. అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది.
Hyderabad Metro: గణేష్ నిమజ్జనం కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పదకొండో రోజైన గురువారం జరిగే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 5 చోట్ల 36 క్రేన్లు, పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేశారు.
Common Mobility Card: విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది.
Hyderabad Metro: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నగరంలో ఇప్పటికే కొత్త ఫ్లై ఓవర్లు, వంతెనలు, రోడ్లు నిర్మించారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, నగరంలో ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.