ఐఫోన్ లవర్స్‌కు మరో శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం లభించిది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలను తగ్గించింది. ఐఫోన్ 15 యొక్క 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 57,999 కాగా.. ఐఫోన్ 15 ప్రోని రూ. 1,03,999కి కొనుగోలు చేయవచ్చు.
ప్రముఖ బైక్ కంపెనీ కవాసకి ఇండియా.. తన నింజా లైనప్‌పై డిసెంబర్ 2024లో బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో మూడు నింజా బైక్‌లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద కవాసకి నింజా 500, కవాసకి నింజా 300, కవాసకి నింజా 650పై వేల రూపాయల తగ్గింపుతో అందజేస్తున్నారు.
Discount On iPhone: ప్రజలు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి చాలా సార్లు ఆఫర్స్ కోసం వేచి ఉంటారు. iPhone 16, 15 లేదా 14 వంటి ఐఫోన్ మోడల్‌లు మీ బడ్జెట్‌లో లేకపోతే, మీరు తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవాలనుకుంటే మీ కోసం అమెజాన్ గొప్ప అవకాశంను ఇచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే అమెజాన్ అందుబాటులో ఉంచింది. మీరు ఐఫోన్‌ని కొనుగోలు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన…
కారు కొనేవారికి శుభవార్త. జర్మన్ ఆటోమొబైల్ తయారీదారు వోక్స్‌వ్యాగన్ కారుపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. 2024 డిసెంబర్‌లో ఈ కారును తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.
మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. 2024 జూలైలో భారత మార్కెట్‌లో విక్రయించే కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్, టైగన్ SUVలపై డిస్కౌంట్లు ఇచ్చింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపుతో సహా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి.
మీరు మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. హానర్ నుండి వస్తున్న స్మార్ట్ ఫోన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 200MP కెమెరాతో కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో విక్రయించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అమ్ముతుంది. ఈ ఫోన్ ప్రత్యేకత దాని కెమెరా, ర్యామ్. మీరు 25,000 రూపాయలకు మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్ మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల…
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవలే ధోనీ ఎడిషన్ సి3 ఎయిర్‌క్రాస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.82 లక్షలు. C3 ఎయిర్‌క్రాస్ మిడ్-స్పెక్ ప్లస్ వేరియంట్‌పై కంపెనీ ఇప్పుడు రూ. 2.62 లక్షల ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. U, Plus, Max వేరియంట్‌లలో లభించే C3 Aircross.. పరిమిత యూనిట్లపై మాత్రమే తగ్గింపు అందుబాటులో ఉంటుంది.