Discount On iPhone: ప్రజలు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి చాలా సార్లు ఆఫర్స్ కోసం వేచి ఉంటారు. iPhone 16, 15 లేదా 14 వంటి ఐఫోన్ మోడల్‌లు మీ బడ్జెట్‌లో లేకపోతే, మీరు తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవాలనుకుంటే మీ కోసం అమెజాన్ గొప్ప అవకాశంను ఇచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే అమెజాన్ అందుబాటులో ఉంచింది. మీరు ఐఫోన్‌ని కొనుగోలు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ డీల్ సంబంధించిన ప్రతి విషయాన్ని చూద్దాం.
Also Read: Oneplus Tablet: అదరగొట్టిన వన్‌ప్లస్.. 11.6 అంగుళాల డిస్‌ప్లే, 9520mAh బ్యాటరీ
ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 13ని నిలిపివేసింది. అయితే, ఇది ఇప్పటికీ ఇ-కామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు తమ మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి దానిపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఐఫోన్ 13 కొంచెం పాతది అయినప్పటికీ, పనితీరు పరంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించడం విసుగు చెంది ఐఫోన్ కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటే, ఐఫోన్ 13 అందుబాటులో ఉన్న డీల్ మీకు సరైనది.
Also Read: Health Benefits: రోజూ 2 లవంగాలు నమిలి.. ఈ వ్యాధులకు గుడ్ బై చెప్పండి
నిజానికి, అమెజాన్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపులను అందిస్తోంది. 128GB వేరియంట్ లో రూ. 45,490 లకే అందిస్తోంది. ఈ మోడల్ అమెజాన్‌లో రూ. 59,600 ఎమ్ఆర్పితో జాబితా చేసి ఉంది. ఫోన్‌లో లభించే ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లాట్ తగ్గింపుతో పాటు, అమెజాన్ ఐఫోన్ 13 పై అనేక ఇతర ఒప్పందాలను కూడా అందిస్తోంది. అది ఎలా అంటే.. మీరు పాత ఐఫోన్ లేదా ఏదైనా ఫోన్ కలిగి ఉంటే మీరు రూ. 38,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ పూర్తిగా మీ పాత ఫోన్ పరిస్థితి, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే మీకు రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు నెలకు రూ. 2205 నుండి EMI లతో కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లాంచ్ సమయంలో ఐఫోన్ 13 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 గా ఉండేది. మీరు ఈ ఫోన్ ను కొనాలనుకుంటే https://www.amazon.in/Apple-iPhone-13-128GB-Midnight/dp/B09G9BL5CP?tag=lh-shopnow-electronics-articlepage-21 ను సందర్శించండి.