Citroen C3 Aircross Plus: ఈ కారుపై భారీ తగ్గింపు.. త్వర పడండి
- సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ ప్లస్ కారుపై భారీ తగ్గింపు
- ఇటీవలే భారత మార్కెట్లోకి కారు
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.82 లక్షలు
- C3 ఎయిర్‌క్రాస్ మిడ్-స్పెక్ ప్లస్ వేరియంట్‌పై రూ. 2.62 లక్షల తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవలే ధోనీ ఎడిషన్ సి3 ఎయిర్‌క్రాస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.82 లక్షలు. C3 ఎయిర్‌క్రాస్ మిడ్-స్పెక్ ప్లస్ వేరియంట్‌పై కంపెనీ ఇప్పుడు రూ. 2.62 లక్షల ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. U, Plus, Max వేరియంట్‌లలో లభించే C3 Aircross.. పరిమిత యూనిట్లపై మాత్రమే తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు.. మిడ్-స్పెక్ ప్లస్ ట్రిమ్ ధర రూ. 11.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిస్కౌంట్ల తర్వాత.. C3 ఎయిర్‌క్రాస్ ప్లస్ వేరియంట్ మార్కెట్లో రూ. 8.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.
ఫీచర్లు, ఇంటీరియర్
5, 7-సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడిన C3 ఎయిర్ క్రాస్ ప్లస్ (Aircross Plus) వేరియంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మై సిట్రోయెన్ కనెక్ట్ యాప్, వెనుక డీఫాగర్ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీతో వస్తుంది.
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
MS ధోని ఎడిషన్
కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్.. భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరు మీద C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ ఎడిషన్‌లో కేవలం 100 యూనిట్లు మాత్రమే భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
C3 ఎయిర్‌క్రాస్ SUVలోని సేఫ్టీ సూట్‌లో EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ESP, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి. దీనిలో డ్రైవర్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ రెండింటికీ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
ఇంజిన్ పనితీరు
సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ హుడ్ కింద 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 108 bhp శక్తిని, 205 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..