iPhone: ఐఫోన్ ఈ మోడల్స్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు.. డిటేల్స్ ఇవే..!
- ఐఫోన్ లవర్స్‌కు మరో శుభవార్త
- బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో తక్కువ ధరకు ఆపిల్ ఐఫోన్
- ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలపై తగ్గింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఫోన్ లవర్స్‌కు మరో శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్‌ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం లభించిది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ధరలను తగ్గించింది. ఐఫోన్ 15 యొక్క 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 57,999 కాగా.. ఐఫోన్ 15 ప్రోని రూ. 1,03,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సువర్ణావకాశం.
Read Also: Turkey: ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 12 మంది మృతి
Also Read
- Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
- Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
- Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
- OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో సంవత్సరం క్రితం విడుదలయ్యాయి. ఐఫోన్ 15 ప్రోలో A17 ప్రో చిప్సెట్ అందిస్తున్నారు. తాజా iOS 16లోని దాదాపు అన్ని ఫీచర్లు ఈ చిప్‌సెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంటిలిజెన్స్ (Apple Intelligence) ఫీచర్ ఐ ఫోన్ 15 ప్రో లో అందుబాటులో ఉంది . ఐఫోన్ 15లో ఈ ఆప్షన్ లేదు. ఆపిల్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 రూ. 69,900కి జాబితా చేశారు.
Read Also: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష
ఐఫోన్ 15, ఐఫోన్ 16 ధరలలో చాలా వ్యత్యాసం ఉంది. అయితే.. ఐఫోన్15 ఒక గొప్ప పరికరం. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ ఉపయోగించడానికి మధ్యతరగతి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఆపిల్ నుండి ఈ ఐఫోన్ చాలా మంచిది. USB టైప్-సితో వచ్చిన మొదటి ఐఫోన్లలో ఇది ఒకటి. ఈ ఐఫోన్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఐఫోన్ 15 ప్రో గురించి మాట్లాడుతూ.. ఇది ఆపిల్ యొక్క చాలా ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్. టైటానియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి వచ్చిన కంపెనీ మొదటి హ్యాండ్సెట్ ఇది. ఈ ఐఫోన్ USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. 6.1-అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తున్న ఆపిల్ చివరి కాంపాక్ట్ ప్రో స్మార్ట్‌ఫోన్ ఇదే. ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల పెద్ద డిస్ప్లేను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!