బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది.
హైదరాబాద్ మరొక మెగా టోర్నమెంట్ కు వేదిక కానుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వబోతుంది. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు (సోమవారం) ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు హైద
భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అందుకే సీజన్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమం�
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపె
యంగ్ టైగర్ ఎన్టీయార్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఓ పక్క ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూనే, మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వెంటనే ఎన్టీయార్ తో మూవీ ప్రారంభించడానికి కొరటాల శివ �
బిగ్ బాస్ షోతో సల్మాన్ అనుబంధం చాలా ఏళ్లుగా నుంచీ కొనసాగుతోంది. అయితే, రానున్న బిగ్ బాస్ సీజన్ లో సల్మాన్ కి బదులు మరోకరు హోస్ట్ గా రాబోతున్నారా? ‘వూట్’ ఓటీటీ నుంచీ వస్తోన్న సమాచారం చూస్తే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ రియాల్టీ షోని మరింత సుదీర్ఘంగా నడిపేందుకు కొత్త వ్యూహాలు రచిస్�