Honda Cars: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా (Honda Cars India Ltd. (HCIL)) GST రిఫార్మ్స్ 2025 ద్వారా వచ్చిన పూర్తిగా లాభాలను తమ కస్టమర్లకు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. వినియోగదారులు ఇప్పుడు తమ ప్రియమైన హోండా కార్లు బుక్ చేసుకుంటే, GST తగ్గింపు ధరలతో పాటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఫెస్టివ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ కార్లను నవరాత్రి ప్రారంభం నుండి డెలివరీ…
క్వాలిటీ, మైలేజీకి పెట్టింది పేరు హోండా బ్రాండ్. ఇప్పటికే హోండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హోండా ఈవీలకు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో హోండా టూ-వీలర్ తన మొట్టమొదటి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. కంపెనీ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి కంపెనీ ఒక టీజర్‌ను కూడా విడుదల…
Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా…
హోండా కంపెనీ రిలీజ్ చేసే బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బైక్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా మరో కొత్త ప్రీమియం బైక్ ను తీసుకొచ్చింది. హోండా భారతదేశంలో కొత్త బైక్ రెబెల్ 500 ను విడుదల చేసింది. అద్భుతమైన డిజైన్, రెట్రో లుక్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. క్రూయిజర్ బైక్ విభాగంలో హోండా రెబెల్…
రాబోయే కొన్ని రోజుల్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు శుభవార్త మీ కోసమే. ఫిబ్రవరి 2025 లో అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఉంటుంది. డిస్కౌంట్‌లో లభించే ఈ మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వర్తిస్తుంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల…
Luxurious Sedan : SUV, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ఏ కారు లగ్జరీదో ఎవరిని అడిగినా సెడాన్ అనే చెబుతుంటారు. ప్రస్తుతం సెడాన్ విభాగంలో మారుతికి సియాజ్, హోండాకు సివిక్, హ్యుందాయ్‌కు వెర్నా సెడాన్ ఉన్నాయి.
హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్‌లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది.
జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం…