సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను…
హోండా సిటీ, హోండా అమేజ్, హోండా డబ్ల్యుఆర్-వీల (ఫ్లాగ్‌షిప్ మోడల్స్) ధరలను పెంచామని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఇది రెండో సారి పెంచారు. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల రూ.11,900 నుండి రూ.20వేల మధ్య ఉంటుంది. హోండా డబ్ల్యూఆర్వీ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్ రూ.11,900 పెరిగింది. డీజిల్ వేరియంట్‌కు ఇక నుంచి రూ.12,500 ఎక్కువ చెల్లించాలి. హోండా డబ్ల్యూఆర్వీ ప్రస్తుత ధర రూ.8.88 లక్షల నుండి రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)…
మార్కెట్‌లోకి రోజుకో కొత్త వాహనం రోడ్డెక్కుతున్నది. హోండా మోటార్స్ కంపెనీ ఇండియాలో ఇప్పటికే అనేక వాహనాలను తీసుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే వాహనాలతో పాటు లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లగ్జరీ మోడల్స్‌లో హోండా సీబీ 500 ఎక్స్ బైన్‌ను 2021 మార్చి నెలలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6 లక్షలకు పైమాటే. అయితే, ఇటీవలే హోండా కంపెనీ ఈ సీబీ 500 ఎక్స్ మోడల్‌లో మార్పులు చేసి ఇటీవలే…
చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. హోండా యాక్టివాపై 117 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.3 లక్షలకు పైగా ఉన్నది. Read: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్…
పండగ సీజన్ పురస్కరించుకుని హోండా కార్స్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై 53వేల 500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఫిప్త్ జెన్ సిటీ కారు మోడల్‌పై 53వేల 500, ఫోర్త్ జెన్ సిటీపై 22వేలు , అమేజ్‌పై 18వేలు, DWR – V పై 40వేల 100, జాజ్‌పై…