Home
Hollywood
Hollywood News
-
Anatomy Of a Fall: ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్… -
Grammys 2024: సంగీత సమరం మొదలు.. గ్రామీ అవార్డ్ కు నామినేట్ అయిన మోడీ
Grammys 2024: గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఆదివారం, ఫిబ్రవరి 04, 2024న షెడ్యూల్ చేయబడింది. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డ్ ఎంత పెద్ద అవార్డుగా పరిగణించబడుతుందో, అదే విధంగా సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డును అతిపెద్ద అవార్డుగా పరిగణిస్తారు. -
Sobhita Dhulipala: తెనాలి అమ్మాయి.. హాలీవుడ్ కి.. ఏం కిక్ ఉంది మావా
Sobhita Dhulipala: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లాస్ట్ లో ఉంటారు అనేది ఎవరు అంచనా వేయలేరు. ఒక్క సినిమా చేసి స్టార్స్ అయినా వారు ఉన్నారు. ఒక్క ప్లాప్ ఇచ్చి లాస్ట్ కు వెళ్లిన వారు ఉన్నారు. ఒక భాషలో విజయాలు అందుకొని వారు వేరే భాషకు వెళ్లి స్టార్స్ అయిన వారు ఉన్నారు. -
Christian Oliver Dies: కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు మృతి!
Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్ మరణంతో హాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల… -
Khaleja: హాలీవుడ్ రేంజ్ సినిమాను ప్లాప్ చేశారు కదరా..
Khaleja: కొన్ని సినిమాలు.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో అతడు తరువాత వచ్చిన సినిమా ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించింది. -
Game of Thrones : ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలకాబోతున్న ఫేమస్ వెబ్ సిరీస్..?
ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ… -
Hollywood: రెండు వారాల్లో మూడు హిట్స్… థియేటర్స్ కళకళలాడుతున్నాయి
హాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది… కేవలం రెండు వారాల గ్యాప్ తో మూడు భారీ బడ్జట్ సినిమాలు హ్యూజ్ హైప్ తో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో సాలిడ్ హిట్ సినిమా రిలీజ్ కాలేదు, ఆ లోటుని పూర్తిగా తీర్చేసింది జులై నెల. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రేకనింగ్ పార్ట్ వన్ సినిమాతో టామ్ క్రూజ్ ఆడియన్స్ ముందుకి… -
Hollywood Strike: హాలీవుడ్ నటుల సమ్మె .. మూతపడిన ఇండస్ట్రీ
సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది. -
Shahid Kapoor : దక్షిణాది సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన షాహిద్ కపూర్…!!
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే… -
Priyanka chopra :ప్రియాంక చోప్రా ఆ సినిమా ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందా..?
కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా బలవంతంగా హీరోయిన్లు చేయాల్సి వస్తుంది. దానికి ఎన్నో రకాల కారణాలు అయితే ఉంటాయి. పెద్ద డైరెక్టర్ అని అవ్వచ్చు లేదా పెద్ద హీరో అని కూడా కారణం అయి ఉండవచ్చు.సినిమా చేయను అంటే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు అస్సలు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే తెలిపారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!