Los Angeles Fire: అమెరికా ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కేలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. కేలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు…
John Amos : హాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఆయన వయసు 84సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు.
బాలీవుడ్‌లో ఏ హీరోనైనా హిట్, ఫ్లాప్ చిత్రాల ఆధారంగానే అంచనా వేస్తారు. ఒక్కోసారి తక్కువ బడ్జెట్ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం, ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టకపోవడం కూడా జరుగుతుంది.
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన కల్కి సినిమాని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కేక్కిన…
Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్…
Johnny Wactor: అమెరికాలో మళ్లీ దుండగులు రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను కాల్చి చంపారు. అతడు కారులో ప్రయాణిస్తుండగా దొంగలు అతనిని దోచుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ మరణించాడు.
Tabu In Hollywood Series Dune Prophecy: టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న సీనియర్ హీరోయిన్ ‘టబు’.. ఇప్పుడు హాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మ్యాగజైన్ వెల్లడించింది. డ్యూన్ వెబ్ సిరీస్‌లో ‘సిస్టర్ ఫ్రాన్సెస్కా’ పాత్రలో టబు నటించనున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్యూన్: ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనున్నారు. బలమైన,…
మార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే.. Also read: Top Headlines…
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్…
Grammys 2024: గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఆదివారం, ఫిబ్రవరి 04, 2024న షెడ్యూల్ చేయబడింది. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డ్ ఎంత పెద్ద అవార్డుగా పరిగణించబడుతుందో, అదే విధంగా సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డును అతిపెద్ద అవార్డుగా పరిగణిస్తారు.