Home
Hollywood
Hollywood News
-
Devi Sri Prasad : పుష్ప 3′ ఐటెమ్ బ్యూటీపై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్
బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప2. వంద రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర రూ. 1900 కోట్ల గ్రాస్ చేరువలో ఉన్నట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప – 3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడు ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ లేదు. అల్లు అర్జున్ నెక్స్ట్… -
Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు… -
Los Angeles Fire: ఓవైపు కార్చిచ్చు.. మరోవైపు మంచుతో ఇక్కట్లు
Los Angeles Fire: అమెరికా ఎప్పుడు లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కేలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. కేలిఫోర్నియాలో మంటలు పెద్దగా వ్యాప్తి చెందుతున్నాయి. లాస్ ఏంజెలెస్ పరిసర ప్రాంతాల్లో మంటలు విస్తరిస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు… -
John Amos : హాలీవుడ్ లో విషాదం..టీవీ డాడ్ జాన్ అమోస్ ఇకలేరు
John Amos : హాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఆయన వయసు 84సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. -
World Biggest Flop movie : ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా.. 1083 కోట్ల నష్టం!
బాలీవుడ్లో ఏ హీరోనైనా హిట్, ఫ్లాప్ చిత్రాల ఆధారంగానే అంచనా వేస్తారు. ఒక్కోసారి తక్కువ బడ్జెట్ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం, ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టకపోవడం కూడా జరుగుతుంది. -
Kalki 2898 AD: కల్కి సినిమాపై హాలీవుడ్ మీడియా ప్రశంసలు..
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన కల్కి సినిమాని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కేక్కిన… -
Alia Bhatt: హాలీవుడ్ సినిమా చేయడానికి కారణం అదే: అలియా
Alia Bhatt on Hollywood Movie Heart of Stone: హాలీవుడ్ చిత్రంలో భాగమవడానికి కారణం కథలో ఉన్న భావోద్వేగమే అని బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తెలిపారు. అన్ని భాషల సినిమాలు తాను చూస్తానని, భాషపై దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు మాత్రమే కనెక్ట్ అవుతా అని చెప్పారు. కెరీర్ తొలినాళ్ల నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం తన అదృష్టం అని, భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువవుతామని అలియా పేర్కొన్నారు. గతేడాది ‘హార్ట్… -
Johnny Wactor: హాలీవుడ్ యాక్టర్ జానీ వాక్టర్ ను కాల్చి చంపిన దుండగులు
Johnny Wactor: అమెరికాలో మళ్లీ దుండగులు రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను కాల్చి చంపారు. అతడు కారులో ప్రయాణిస్తుండగా దొంగలు అతనిని దోచుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ మరణించాడు. -
Tabu-Dune Prophecy: హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో ‘టబు’!
Tabu In Hollywood Series Dune Prophecy: టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న సీనియర్ హీరోయిన్ ‘టబు’.. ఇప్పుడు హాలీవుడ్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మ్యాగజైన్ వెల్లడించింది. డ్యూన్ వెబ్ సిరీస్‌లో ‘సిస్టర్ ఫ్రాన్సెస్కా’ పాత్రలో టబు నటించనున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. డ్యూన్: ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనున్నారు. బలమైన,… -
Godzilla x Kong: ఇది కదా ఊచకోత అంటే… 3 రోజుల్లో 800 కోట్లా..?
మార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే.. Also read: Top Headlines…
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!