శ్రీనిధి శెట్టి .. చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా కెరీర్ ఆశించిన రీతిలో ముందుకెళ్ల లేకపోతుంది. భారీ హిట్ అయిన KGF లో ఆమె పాత్ర ఎక్కువగా గ్లామర్ పరంగా ఉండటంతో, ఆమె నటనకు తగిన ప్రాధాన్యత రాలేదు. తర్యాత ఆమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ ప్రాజెక్టులు ఆమెకు పెద్దగా బ్రేక్ తీసుకు రాలేకపోయారు. కానీ రీసెంట్‌గా ఆమె నటించిన ‘HIT 3’ లో మాత్రం తన నైపుణ్యాన్ని నిరూపించే…
Nani : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.43 కోట్లు వసూలు చేసింది. ఇందులో నాని మోస్ట్ వైలెంటిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు క్లాస్…
నేచురల్ స్టార్ నాని నటించిన హైలీ హైప్డ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మే 1న పాన్-ఇండియా లెవెల్‌లో…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం మే 1, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్…
HIT-3 : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 ప్రమోషన్ల జోరు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఇప్పటికే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి నడుమ వచ్చే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే సాంగ్…
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ నుండి నాని చేస్తే సినిమా సూపర్ హిట్ స్థాయికి చేరుకున్నాడు. దీనితో ప్రొడ్యూసర్స్ నానితో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇకపోతే, హ్యాట్రిక్ గా సినిమాలు హిట్స్ తర్వాత మరింత జోష్…