మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో పేర్కొ్న్నారు.
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అలాగే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ…
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే నిర్దోషి అని తేలింది. సందీప్ లామిచానేపై దాఖలైన అత్యాచారం కేసులో పటాన్ హైకోర్టు తుది తీర్పును వెలువరిస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత తీర్పును తోసిపుచ్చింది. కాగా.. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ తరుఫున ఆడనున్నాడు. పటాన్ హైకోర్టు అధికార ప్రతినిధి తీర్థరాజ్ భట్టారాయ్ ప్రకారం.. సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ బెంచ్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ యువకుడు, యువతి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు రావడంతో వివాహబంధం తెగిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.
Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది.
Delhi High Court : ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలకు ఢిల్లీ హైకోర్టు పాక్షిక ఉపశమనం ఇచ్చింది, అయినప్పటికీ ఢిల్లీలోని వేలాది మంది తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో నిరాశ చెందారు.