దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినడం ద్వారా మీరు అమరత్వం పొందగలిగేది ప్రపంచంలో అలాంటిదేమీ లేదు. కానీ కొన్ని విషయాలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏమిటో మీకు తెలుసా?.
బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం…
హైబీపీ సమస్య ఉన్నట్లైతే కిడ్నీకి ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మూత్రపిండాల వడపోత ప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హైబీపీ ఉంటే మొదటగా ఏమీ సమస్యలు రానప్పటికీ.. క్రమ క్రమంగా కిడ్నీలు క్షీణిస్తాయని వైద్యులు అంటున్నారు.
The Lancet Report:దేశంలో గుట్టుచప్పుడు కాకుండా బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు.
Mobile Phones: ప్రస్తుత జీవిత కాలంలో సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇక ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చేసరికి చాలా మంది సెల్ ఫోన్లలోనే గుడుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా సేపు మొబైల్ ఫోన్లు వాడటం దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే పనిలో సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల…
High blood pressure causes dementia: అధిక రక్తపోటు(హై బీపీ) శరీరంలో సైలెంట్ కిల్లర్. సైలెంట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె, మెదడు కిడ్నీలు, రక్తనాళాలు ఇలా ప్రతీ అవయవంపై అధిక రక్తపోటు ప్రభావం పడుతుంది. తాజాగా హైబీపీ మతిమరపు(డిమెన్షియా)కారణం అవుతుందని తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన ‘ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబర్ హెల్త్’ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రక్తపోటు అదుపులో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ…
ఉప్పు లేని జీవితం పప్పుతో సమానం. అంటే పప్పు సప్పగా ఉంటుంది సప్పగా ఉండే తిండి తినడం దండగా అని నిర్ధాణకు వచ్చేశారన్నమాట మన భోజనప్రియులు. ఉప్పు లేని వంటకాన్ని మనం ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలోనూ ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. లేదంటే ఆ వంటకు రుచి ఉండదు.