High BP: హైబీపీ ఉంటే కిడ్నీకి ఎఫెక్ట్.. ముఖ్యంగా వారికి ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైబీపీ సమస్య ఉన్నట్లైతే కిడ్నీకి ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మూత్రపిండాల వడపోత ప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. హైబీపీ ఉంటే మొదటగా ఏమీ సమస్యలు రానప్పటికీ.. క్రమ క్రమంగా కిడ్నీలు క్షీణిస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల వ్యర్థ ఉత్పత్తులను మరియు రక్తం నుండి అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో కాలక్రమేణా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి కూడా కారణమవుతుంది. మరోవైపు కిడ్నీ సమస్య ఉండి.. బీపీ కూడా పెరిగినట్లైతే కిడ్నీ పాడైపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Mehar Ramesh : ఎన్టీఆర్ తో అలాంటి సినిమా చేయాలి అనుకున్నాను..?
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
హైబీపీ ఉంటే వయసు పెరిగే కొద్దీ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో.. అధిక BP ధమనుల స్టెనోసిస్‌కు కారణం కావచ్చు. మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకైనప్పుడు, చాలా తరచుగా అథెరోస్క్లెరోసిస్ కారణంగా కిడ్నీ సమస్యలు వస్తాయి. దాంతో ESRD(End Stage Renal Disease Program) గురయ్యే అవకాశం ఉంది. CKD (క్రానిక్ కిడ్నీ డిసీజ్) యొక్క చివరి దశలో మూత్రపిండాలు సరిగా పనిచేయవు. అంతేకాకుండా రోగి మూత్రపిండాలు కూడా పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైబీపీ ఉన్నవారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
CKD యొక్క పురోగతిని నిరోధించడానికి లేదా మందగించడానికి అధిక BPని నియంత్రించడం చాలా అవసరం. దీనికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నిర్వహణ లాంటి వాటిపై శ్రద్ధ చూపాలి. అంతేకాకుండా బీపీ తగ్గేందుకు మందులు వాడాలి. ఎప్పటికప్పుడు BPని చెక్ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి.. కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!