Home
Healthy Lifestyle
Healthy Lifestyle News
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Health Tips in Telugu: నేటి కాలంలో శారీరక దృఢత్వం (Fitness) పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. అయితే, జిమ్లో కసరత్తులు చేసే క్రమంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో పార్టీలు చేసుకుని, ఆ మరుసటి రోజే జిమ్లో భారీ వర్కౌట్లు చేయడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీ తర్వాత జిమ్ ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం… -
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Chips and Soft Drinks Side Effects in Telugu : ఎండలు మండిపోతున్న వేళ, కరకరలాడే చిప్స్ తింటూ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగడం గొప్ప ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ, ఈ రెండింటి కాంబినేషన్ మీ శరీరానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి. అధిక సోడియం , చక్కెరల కలయిక చిప్స్లో ఉప్పు (సోడియం) అధికంగా ఉంటుంది, ఇది… -
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
Weight Loss Mistakes: ఈరోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య అతిగా బరుకు పెరగడం. ఈ పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలామంది విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా బరువు తగ్గాలనే ఆత్రుతతో భోజనం మానేస్తుంటారు. అయితే ఈ పద్ధతి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిజానికి బరువు పెరగడం అనేది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది అనేక… -
Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!
Depression: డిప్రెషన్ అనే పదం ఇప్పుడు కామన్గా మారింది. యువత ఎక్కువగా డిప్రెషన్కు లోనవుతున్నారు. కానీ.. ఈ మానసిక సమస్య చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఎంతోమంది చదువులు, మార్కుల ఒత్తిడికి బలవుతున్నారు. కెరీర్, ఫ్యామిలీ పరంగా అన్నీ ఉన్నా కొందరు యువత డిప్రెషన్ సమస్యతో జీవితాన్నే అల్లకల్లోలం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని అంతలా మార్చేస్తుంది డిప్రెషన్. ఈ సమస్య కేవలం ఏ ఒక్కరి సమస్య కాదు. యువత, సామాన్యులనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.… -
Thyroid Control Diet: థైరాయిడ్కు చెక్ పెట్టే మ్యాజిక్ డైట్..! మందులు వద్దు.. ఈ ఆహారం ముద్దు.!
Thyroid Control Diet in Telugu: నేటి కాలంలో థైరాయిడ్ అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యగా మారింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియను (Metabolism) నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అదుపు తప్పినప్పుడు బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. టీవీ9 హిందీ కథనం ప్రకారం, కేవలం మందులపైనే ఆధారపడకుండా మనం… -
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
ఆధునిక ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం , అధిక ఒత్తిడి కారణంగా నేడు ప్రతి నలుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని లక్షణాలు బయటపడేసరికి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, కొన్ని ప్రత్యేక మూలికలను వాడటం ద్వారా కాలేయాన్ని తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కాలేయ రక్షణకు 5 సహజ మార్గాలు:… -
Running Time by Age: మీరు ఫిట్గానే ఉన్నారా? ఏ వయసు వారు ఎన్ని నిమిషాలు ఆగకుండా పరుగెత్తాలంటే..?
Running Time by Age: ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది బయటకు ఫిట్గా కనిపించినా, లోపల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం అంత సులభం కాదు. నిజానికి, ఫిట్నెస్ అంటే కేవలం జిమ్లో బరువులు ఎత్తడం కాదు.. మీ గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీర ఓపిక అన్నీ కలిసి పనిచేసే స్థితి. ఈ నేపథ్యంలో, మీరు నిరంతరాయంగా ఎంతసేపు పరుగెత్తగలుగుతున్నారనే విషయం మీ ఫిట్నెస్కు ముఖ్యమైన సూచికగా భావించవచ్చు. పరుగు ఒక అద్భుతమైన కార్డియో… -
Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఉదయం లేవగానే మనం అనుసరించే కొన్ని చిన్న మార్పులు మెదడును ప్రశాంతంగా ఉంచి, రోజంతా సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తాయి. దీని కోసం ప్రముఖ నిపుణులు ఆరు సూత్రాలను వివరించారు. 1. ఫోన్కు దూరంగా ఉండండి (Digital Detox) ఉదయం లేవగానే నోటిఫికేషన్లు, మెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మెదడుపై వెంటనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కనీసం మొదటి 30 నిమిషాల… -
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
Fatty Liver Diet Plan in Telugu : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘ఫ్యాటీ లివర్’. కాలేయంలో పరిమితికి మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, అది లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు; సరైన ఆహార నియమాలు , వ్యాయామంతో ఈ సమస్యకు సులభంగా… -
కేవలం నిమ్మరసం నీళ్లే కాదు..! Weight Loss కోసం ఈ 6 మ్యాజిక్ టిప్స్ ట్రై చేయండి.!
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. కానీ, నిమ్మకాయ ప్రయోజనాలు కేవలం ఆ ఒక్క గ్లాసు నీటికే పరిమితం కావు. రోజంతా మనం తీసుకునే ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్ సి కూడా అందుతుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణరసాలను ప్రేరేపించి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది, దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. 1. హెర్బల్ టీలలో నిమ్మరసం: గ్రీన్ టీ,…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!