Home
Healthy Lifestyle
Healthy Lifestyle News
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
రోజూ మనం చేసే సాధారణ పనులే మన వెన్నెముక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫోన్లను వాడే విధానం, పనిచేసేటప్పుడు కూర్చునే భంగిమ, నిద్రపోయే తీరు ఇవన్నీ మన స్పైన్ కండిషన్‌ను నిర్ణయిస్తాయి. మెడ పట్టేయడం, వీపు నొప్పి, భుజాల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలను చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ, ఇలాంటి చిన్న అలవాట్లే భవిష్యత్తులో వెన్నెముకకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. స్మార్ట్‌ఫోన్ వాడకంతో ముప్పు.. మెడ నొప్పులకు చెక్ పెట్టండిలా నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్… -
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
Health Tips: రోజంతా పని, ఒత్తిడి, ఆలోచనలు.. వీటన్నింటి తర్వాత శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కానీ ప్రస్తుత జీవనశైలిలో చాలామంది మంచంపై పడుకున్నా వెంటనే నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికి అరగంట, గంట వరకు నిద్ర పట్టదు. మరికొందరు మధ్యలో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. ఇలా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచూ ఎదురైతే పగటిపూట అలసట, ఏకాగ్రత తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. తగినంత నిద్ర… -
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి… -
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
Poori vs Paratha: ఉదయం అల్పాహారంలో వేడి వేడి పూరీ లేదా పరాఠా అంటే చాలా మందికి ఇష్టం. అయితే రుచికరంగా అనిపించే ఈ రెండు ఆహారాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక నూనె, నెయ్యి వినియోగం కారణంగా పూరీ, పరాఠా రెండింటిలోనూ క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో వాటిని తరచుగా తినడం మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. పూరీలు ఎందుకు ప్రమాదకరం? పూరీలను పూర్తిగా నూనెలో… -
Hangover Relief Tips: హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
Hangover Relief Tips: రాత్రి సమయంలో అతిగా మద్యం తాగడం వల్ల ఉదయం తలనొప్పి, నీరసం, నోరు ఎండిపోవడం, వికారం వంటి హ్యాంగోవర్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఈ హ్యాంగోవర్ తగ్గించేందుకు కొన్ని టిప్స్ వాడితే రిలీఫ్ లభిస్తుంది. హ్యాంగోవర్‌కు ప్రధాన కారణం, అతిగా మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. మద్యం తాగిన తర్వాత మన శరీర మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల శరీరంలోని ముఖ్యమైన ఖనిజ లవణాలు శరీరం… -
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
Garlic for High Cholesterol: ఇటీవలి కాలంలో తప్పుడు ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది హై కొలెస్ట్రాల్ (High Cholesterol) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్తనాళాల్లో (Arteries) ప్లాక్ రూపంలో పేరుకుపోయి, రక్త ప్రసరణకు అడ్డుగా మారుతుంది. ఇది భవిష్యత్తులో గుండెపోటు వంటి తీవ్రమైన హృదయ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. అయితే, ఈ చెడు కొలెస్ట్రాల్‌ను , రక్తనాళాల బ్లాకేజీలను తగ్గించడానికి వంటింటి నివారణగా ‘వెల్లుల్లి’ అత్యంత ప్రభావవంతంగా… -
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
Sleep Tips : ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల పాటు నిద్రపోవడం శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి (Insomnia) సమస్యతో సతమతమవుతున్నారు. పక్క మీదకు వెళ్లినా గంటల తరబడి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని అలవాట్లు మన… -
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
Protein Powder : నేటి ఆధునిక కాలంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ ప్రోటీన్ ఎంతుందో గమనించడం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా ఫిట్నెస్ ప్రేమికులు, జిమ్‌కు వెళ్లే యువత , బరువు తగ్గాలనుకునే వారు తమ రోజును ప్రోటీన్ పౌడర్ కలిపిన స్మూతీలు లేదా షేక్స్‌తో ప్రారంభించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అసలు ఎంతవరకు సురక్షితం, వీటి తయారీ ఎలా జరుగుతుంది , వీటి వల్ల కలిగే… -
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
Health Benefits of Silver : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల తన రాబోయే చిత్రం ‘భారత్ భాగ్య విధాత్’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ఒక వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో 2025లో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె తన ఈ అలవాటు గురించి ప్రస్తావించారు. వెండి గ్లాసులో నీరు తాగడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, ఆయుర్వేదంలోని మూడు ప్రాథమిక శక్తులలో… -
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Health Tips in Telugu: నేటి కాలంలో శారీరక దృఢత్వం (Fitness) పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. అయితే, జిమ్‌లో కసరత్తులు చేసే క్రమంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో పార్టీలు చేసుకుని, ఆ మరుసటి రోజే జిమ్‌లో భారీ వర్కౌట్లు చేయడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీ తర్వాత జిమ్ ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!