Home
Health
Health News
-
Night Mares: మీకు పీడకలలు వస్తున్నాయా..? కారణం ఇది..!
హాయిగా, ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవాలి. కానీ చాలా మందికి రాత్రిళ్లు పీడకలలు వస్తుంటాయి. ఈ పీడకలల వల్ల భయంతో రాత్రిళ్లు నిద్ర పోలేకపోతారు. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే ఏం కాదు కానీ.. రోజూ ఇలాగే అయితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది. -
Health Benefits: జొన్నలు ఆరోగ్యానికి ఎంత మంచివో మీకు తెలుసా..!
డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె సంబంధిత రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. -
Health Tips: పరిగడుపున పచ్చి వెల్లుల్లిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతి వంటింట్లో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. -
Facial Hair Removal: ముఖంపై ఉన్న చిన్న చిన్న రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మళ్లీ రావు..!
చాలా మంది ముఖం మీద చిన్న చిన్న రోమాలు, వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే రిమూవ్ చేసుకోవడానికి పార్లర్‌కు వెళ్లేందుకు కూడా కొందరికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండి.. మీ ముఖం మీదున్న అవాంఛిత జుట్టును తొలగించుకోవచ్చు. అవి పోవాలంటే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే.. ఇక మళ్లీ రావు. -
Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
ప్రతి ఆహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దానికంటూ ఓ రుచిని కలిగి ఉంటుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలలో కొన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ డి మరియు కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైన వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని కూరలు కావచ్చు, వివిధ ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగును పాలతో… -
Health: చన్నీళ్ల స్నానంతో మేలే ఎక్కువ
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగిన తరువాత స్నానం చేసుకొని తమ పనులు ప్రారంభిస్తారు. అయితే స్నానం చేసే విషయంలో కొందరు చన్నీళ్లతో చేస్తే.. మరికొందరు వేడి నీటితో చేస్తారు. -
Yoga: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ ఆసనాలతో ఆరోగ్యం మీ సొంతం..
Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా… -
Eyes Health: 40 ఏళ్ల తర్వాత వచ్చే కంటి సమస్యలివే
వయసు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్య సమస్యలు సైతం పెరుగుతూ వస్తుంటాయి. ప్రధానంగా పెరిగే వయస్సుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైంది మధుమేహం, కంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. -
Swimming Tips: స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం వల్ల చర్మం నల్లబడుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఎక్స్పోజర్ చేయడం వల్ల చర్మం క్రమంగా నల్లగా మారుతుంది. -
Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఇవి తీసుకోండి..
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా పనిచేయాల్సింది గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటే.. మనిషి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. గుండె లయ తప్పతే .. మనిషి గతి తప్పుతాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు అఫ్తాబ్‌కు భద్రత పెంపు!
-
Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
-
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!