ముద్దంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు.. రొమాన్స్ కు తొలిమెట్టు.. ప్రేమికుల కు ముద్దు ఒక అపురూపం.. అమృతం.. ప్రతి ఒక్కరికి ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు.. అయితే ఒక వ్యక్తి తన రెండు పెదవులతో పెట్టుకొనే ముద్దు అవతలి వ్యక్తి శరీరంలోని కదలికలను తెలుపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
సాదారణంగా ముద్దు పెట్టుకొనేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. దీని ద్వారా ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయ్యారని భావిస్తారు. మీరు దానితో మానసికంగా అనుబంధించబడడమే కాకుండా.. శరీరంలో ని అనేక కండరాలు ఈ ప్రక్రియ లో పాల్గొంటాయి. అందుకే ముద్దుల ఆట పెదవులకే పరిమితం కాదు. మెదడు నుంచి శరీరంలో ని అనేక భాగాలను ఇందులో ఉపయోగించుకుని ఆ తర్వాత ముద్దులా సాగిస్తున్నారు..
ఓ యూనివర్సిటీ ముద్దు పై పరిశోధనలు జరిపారు.. ఈ మేరకు ఎన్నో ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు.. ముద్దు లో ముఖం అనేక కండరాలు ఉంటాయి. బలంగా కూడా మారుతాయి. ముద్దు ప్రక్రియలో 34 ముఖ కండరాలు, 112 భంగిమ కండరాలు ఉంటాయి. ఎవరైనా ముద్దు పెట్టుకుంటే అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. అందుకే కొన్ని కదలికలు మనుషుల కు బాగా తెలుస్తాయని నిపుణులు అంటున్నారు.. ఇక పురుషుల కంటే మహిళలకు కిస్ టెస్ట్ చాలా ముఖ్యమైనదని కూడా ఆయన తన నివేదికలో వివరించారు. ముద్దుల సమయంలో వచ్చే వాసన కూడా చాలా ముఖ్యమని సర్వే లో తేల్చి చెప్పారు.. ఇక ముద్దు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాంటీ బాడీలను అభివృద్ధి చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. ఇది కాకుండా, ముద్దు తర్వాత హ్యాపీ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది.. కండరాల ఉత్తేజం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అదన్నమాట.. ముద్దు వెనుక ఉన్న అసలు రహస్యం.. వెయిట్ లాస్ కూడా అవుతుండటంతో చాలా మంది ఐడియా పనిలో ఉన్నారని టాక్.. ఏంటో ఈ జనాలు..