వర్షాకాలంలో ఆరోగ్యం, చర్మమే కాదు జుట్టు వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలు జనాలను చాలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు చాలా రాలడం జరుగుతుందని కొందరు అంటారు. అయితే వర్ష కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
హాయిగా, ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవాలి. కానీ చాలా మందికి రాత్రిళ్లు పీడకలలు వస్తుంటాయి. ఈ పీడకలల వల్ల భయంతో రాత్రిళ్లు నిద్ర పోలేకపోతారు. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే ఏం కాదు కానీ.. రోజూ ఇలాగే అయితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది.
డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె సంబంధిత రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ప్రతి వంటింట్లో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
చాలా మంది ముఖం మీద చిన్న చిన్న రోమాలు, వెంట్రుకలతో బాధపడుతూ ఉంటారు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అయితే రిమూవ్ చేసుకోవడానికి పార్లర్‌కు వెళ్లేందుకు కూడా కొందరికి సమయం దొరకడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లోనే ఉండి.. మీ ముఖం మీదున్న అవాంఛిత జుట్టును తొలగించుకోవచ్చు. అవి పోవాలంటే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే.. ఇక మళ్లీ రావు.
ప్రతి ఆహారానికి సంబంధించి ఓ ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా దానికంటూ ఓ రుచిని కలిగి ఉంటుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలలో కొన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. విటమిన్ డి మరియు కాల్షియం, ఐరన్ మరియు విటమిన్ సి మొదలైన వాటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని కూరలు కావచ్చు, వివిధ ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగును పాలతో…
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగిన తరువాత స్నానం చేసుకొని తమ పనులు ప్రారంభిస్తారు. అయితే స్నానం చేసే విషయంలో కొందరు చన్నీళ్లతో చేస్తే.. మరికొందరు వేడి నీటితో చేస్తారు.
Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా…
వయసు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్య సమస్యలు సైతం పెరుగుతూ వస్తుంటాయి. ప్రధానంగా పెరిగే వయస్సుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైంది మధుమేహం, కంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.