Health: భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు చాల అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన కాలుష్యం కారణంగా సహజ సిద్ధంగా లభించే నీటిని అలానే తాగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలామంది మినరల్ వాటర్ అంటూ శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. అయితే మనం మినరల్ వాటర్ అని కొనే ప్రతి బాటిల్ లో మినరల్ వాటర్ ఉంటుందా? లేక వేరే ఏదైనా…
health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని…
mineral water: ఈ సృష్టిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి…
Health: ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించడం చాల ముఖ్యం. పౌష్ఠిక ఆహరం పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు అందించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషక పదార్ధాలను పుష్కలంగా అందించవచ్చు. జొన్నల్లో క్యాల్షియం మరియు ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఎదిగే పిల్లల్లో ఎముక పుష్టికి మరియు రక్తం వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఎనలేని శక్తిని అందిస్తూ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జొన్న లడ్డుని ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read…
Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.…
Gastric Problems: హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటె కావాల్సిన వన్న సంపాదించుకోగలం. అందుకే మన పెద్దలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో వెల్త్ ఈజ్ హెల్త్ అనేలా ఉరుకులు పరుగులు. తినడానికి టైం లేదు నిద్రపోవడానికి పని వదలదు. పని ముగిసిన మొబైల్ ఫోన్ నిద్రపోనివ్వదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు లక్షల్లో సంపాదన ఉన్న నచ్చింది తింటూ జీవితాన్ని హాయిగా గడిపే అదృష్టం…
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.
మనం రోజు తినే కూరల్లో ఉల్లిగడ్డను వేసి వండుకోవడం అది కామనే.. ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. నిజానికి ఉల్లిపాయ అనేది మన ఆహారపు అలవాట్ల నుంచి విడదీయరాని ఒక పోషకాలా నిధి. కానీ ఉల్లిగడ్డ కంటే దాని ఆకులు తినడం వల్ల కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మేలు చేస్తుంది.
Health: ప్రస్తుతం చాల మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. ఇలా అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడంతో పాటుగా డైట్ ప్లాన్ తీసుకుని రుచికరమైన ఆహారానికి దూరం అవుతుంటారు. మీ డైట్ ప్లాన్ లో ఈ రెసిపీని కూడా కలుపుకుంటే మీరు రుచ్చికరమైన బ్రేక్ ఫాస్ట్ తింటూనే బరువు తగ్గించుకోవచ్చు. రుచికి రుచిని అందిస్తూ బరువు తగ్గడానికి ఉపయోగ పడే రెసిపీనే ప్రోటీన్ దోస. మరి…