మనకి అంత వ్యాధి నిరోధక శక్తి కూడా లేదు. అందుకే అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అలా మనిషిని ఇబ్బందిపెట్టే ప్రాణంతాకమైన జ్వరాలల్లో డెంగ్యూ జ్వరం ఒకటి.
Health: పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇంట్లో వండిన ఆహరం కన్నా బయట కొని తినే ఆహరం ఎంతో రుచిగా అనిపిస్తుంది మనలో చాలామందికి. ఇంట్లో అమ్మ ఎం టిఫిన్ చేసిన అబ్బా రోజు ఇదేనా అంటాం. సరే అని అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇస్తే బయటకెళ్ళి అమ్మ రోజు ఇంట్లో చేసే టిఫిన్ నే బయట నుండి కొని తెచ్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయట ఆహారాన్ని…
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..? డార్క్ చాక్లెట్‌లో…
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
Ramaphalam: రామాఫలం ఈ పండు గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి సీతాఫలం విరివిగా లభిస్తుంది. కానీ రామాఫలం అంత ఎక్కువగా దొరకదు. కానీ స్థానికంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిన చెట్టు. కానీ సీతాఫలం కంటే రామ ఫలంలో ఫోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రామాఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి రామఫలం…
health: మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలి కూడా మారుతూ వస్తుంది. ఈ మార్పు కొన్ని ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ప్రస్తుతం 12 సంవత్సరాలు పైబడిన పిల్లల నుండి 50 సంవత్సరాల మహిళల వరకు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ/పీసీఓఎస్.. అయితే ఈ పీసీఓడీ/పీసీఓఎస్ రెండు ఒకటేనా..? అంటే కాదు. వీటి లక్షణాలు చూడడానికి దాదాపు ఒకేలా ఉన్న రెండింటికి చాల తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి..? నివారణ ఉందా? ఎం చేస్తే…
Health: నీటిని వేడి చేసి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఒకప్పుడు నది, బావి, చెరువు మొదలైన నీటి వనరుల నుండి లభించే నీటిని ప్రజలు తాగేవాళ్ళు. అయితే మారిన కాలంతో పెరిగిన టెక్నాలజీతో.. కలుషితమైన నీటి వనరుల నుండి నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి మినరల్స్ ని కలిపి మనకి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మనం ఆ నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నాం. అయితే వర్షాకాలం లేదా శీతాకాలంలో మనకి…