Motion Sickness: కొందరు ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు. వీరు వాహనాల్లోకి ఎక్కిన వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభమవుతోంది. దీన్ని ‘మోషన్ సిక్‌నెస్’గా పిలుస్తుంటారు. మైకం, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటివి దీనికి లక్షణాలు. అయితే ప్రయాణించేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో మంచి నివారణలు ఉన్నాయి. వంటింటి చిట్కాలను వాడి ఈ మోషన్ సిక్‌నెస్ లేదా ట్రావెల్ సిక్‌నెస్‌ని దరికి రానీవ్వకుండా చేయొచ్చు.
ఆయుర్వేదంలో తులసికి ఒకస్థానం ఉంది.. తులసిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పొడి దగ్గును, జలుబును తగ్గించడంలో మంచిగా పని చేస్తుంది.. మనలో చాలా మంది పొడిదగ్గు రాగానే టాబ్లెట్స్ టానిక్ అంటూ వాటి వైపు వెళ్ళి పోతూ ఉంటారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉండే తులసి ఆకులతో చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. అయితే తులసి టీ ని…
Miracle Drug: క్యాన్సర్.. ఈ వ్యాధి వస్తే మరణమే అని తెలుసు. అయితే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం సరైన చికిత్స అందుబాటులో లేదనే చెప్పవచ్చు. క్యాన్సర్ చివరి దశల్లో ఈ వ్యాధి దేనికీ లొంగడం లేదు. అయితే క్యాన్సర్ వ్యాధుల్ని పూర్తిగా నయం చేయడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
అందరూ డబ్బులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉండే ఉంటది. అంతవరకూ ఓకే.. కానీ ఆ పర్సును మనం వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ముప్పు అని ఎవరికి తెలియదు. చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్‌లోనే పెట్టుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.