Health tips: మినరల్ వాటర్ ని వంటకి వాడవచ్చా..? వాడితే ఎం అవుతుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
mineral water: ఈ సృష్టిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి ఉపయోగించేవాళ్ళు. కానీ ప్రస్తుతం పెరిగిన కాలుష్యం కారణంగా ఆ నీళ్ళని వినియోగించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం చాలమంది మినరల్ వాటర్ ని వినియోగిస్తున్నారు. అయితే మినరల్ వాటర్ ని వంటకి ఉపయోగిచ వచ్చా? అంటే.. ఉపోయోగించవచ్చు. మరి మినరల్ వాటర్ తో వంటచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూదాం.
Read also:Chalo Rajahmundry : వాహనాల తనిఖీలు ముమ్మరం.. ఆంధ్ర చెక్ పోస్టులో అలర్ట్
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
మినరల్ వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. కావున శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇక మినరల్ వాటర్ తో వంట చేయడం వల్ల ఆహరం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఆహారానికి రుచి పెరుగుతుంది. అలానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆందోళనను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరంలోని చెడు కొవ్వుని తగ్గిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు