మన పెద్దలు చెప్తుంటారు సీజనల్ కాయలు పండ్లు కచ్చితంగా తినాలని. ఎందుకంటే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల సామర్ధ్యం సీజనల్ పండ్లకి మరియు కాయలకు ఉంటుంది.
బబుల్ గమ్స్ ని చిన్న పిల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. మరి ఈ బబుల్ గమ్స్ ఆరోగ్యానికి హానికరమా..? లేక ఉపయోగమా..? అనే సందేహం
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి.
కొందరు ఆ ఫుడ్ మీద ఇష్టంతో పరిమితికి మించి తినేస్తారు.. ఆ తర్వాత శరీరానికి సరిపడిన వ్యాయామం చేయకపోవడంతో స్థూలకాయానికి.. ఆపై హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడతారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఒంటికి అంత మంచిది కాదు.. అలాగే డిప్రెషన్ లో ఉన్నవాళ్లందరూ ఎంత తింటున్నామో తెలియకుండా అదే పనిగా తింటూనే ఉంటారు.
Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన జీవగడియారం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో నిద్రపోకుండా మెలుకువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రిళ్లు మేలుకుని ఉండే నిద్రా విధానాన్ని ‘క్రోనోటైప్’ ని పిలుస్తారు. ఇది డయాబెటిస్‌ని పెంచుతుంది
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది.
Cancer: శాస్త్రసాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ దొరకడం లేదు. ముందు దశల్లో గుర్తిస్తే కీమో థెరపీ, ఇతర విధానాలతో వ్యాధిని నయం చేస్తున్నారు వైద్యులు. అయితే క్యాన్సర్ చివరి దశల్లో మాత్రం రోగి ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణకు దొరకడం లేదు. ఇదిలా ఉంటే క్యాన్సర్ వ్యాధి పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందు అడుగు వేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూర్…
మీరు ప్రతి రోజు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అవును నిజంగానే ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల నుంచి మీరు రక్షణ పొందొచ్చు.
కొందరు బరువు తగ్గడం కోసం కష్టపడుతుంటే.. మరికొందరు ఏమీ చేయకుండానే బరువు తగ్గుతున్నారు. అలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బరువు తగ్గడం వల్ల ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దాని వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం...