Carissa Fruit Benefits : వామ్మో.. వాక్కాయలతో ఇన్ని ఉపయోగాల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏంటో ఎప్పుడు చూదాం.
Read also:
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ఈ చెట్టుని ప్రాంతాన్ని బట్టి కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు, వాక్కాయలు అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ కాయలు వాన కాలంలో కాస్తాయి అంటే మే నుండి జూన్ వరకు విరివిగా లభిస్తాయి. ఇవి అడవుల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ప్రస్తుతం రైతులు వాక్కాయలను పంటగా కూడా పండిస్తున్నారు . ఈ కాయలు పచ్చివిగా ఉన్నపుడు పచ్చగాను ముదిరేకొద్దీ ముదురు ఎరుపు రంగులోను పూర్తిగా పండినతర్వాత నలుపు రంగులో ఉంటాయి. ఇవి రుచికి పచ్చిగా ఉన్నప్పుడు పులుపు వగరుగా ఉంటాయి. పండిన తర్వాత తియ్యగా ఉంటాయి.
Read also:health tips : గ్యాస్ ట్రబుల్ కి కారణాలు.. నివారణ చర్యలు
ఈ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల వ్యాధ్యుల బారిన పడకుండా ఉంటారు. అలానే చిగుర్లు ఆరోగ్యంగా ఉండి దంత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాక్కాయలు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. వాక్కాయ పండ్ల రసాన్ని తాగడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గి గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!