Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా తన కొడుకు సంబంధిత విషయంపై లేఖను విడుదల చేసారు. ఇందులో ఆయన అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకొంటున్నాడని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కాలేయం విడుదల చేసిన లేఖలో.. మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుప�
మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్�
కొడాలి నానిని ముంబై తరలించే అవకాశం ఉంది.. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది.. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌కి తరలించే అవకాశం ఉంది. కొడాలి కి హార్ట్ లో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహ�
AR Rahman: సంగీత రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిన ఎ.ఆర్. రెహమాన్ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు రాసిన జయహో పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా మరో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశాన్ని గ్లో�
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్లో చేర్చారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
Sritej Father Bhaskar : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజుకు రోజుకు అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆ�
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువుల�
Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్�
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ ఎక్స్‌లో ప్రకటన చేసింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.