Home
Health Tips
Health Tips News
-
Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?
మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా.. కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం. * కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి.… -
Health Tips: గ్యాస్ సమస్య..? ఈ చిట్కాలతో చెక్ పెట్టేయొచ్చు..!
నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్నగా కనిపించినా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజెంట్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే అది గ్యాస్ అనే చెప్పాలి.. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. టైంకు భోజనం చేయకకోవటం, తీవ్రమైన మానసికి ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ మితిమీరి గ్యాస్ ట్రబుల్ కి దారితీస్తున్నాయి. జాబ్స్ చేసే వాళ్లకు దాదాపు ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. ఈ… -
Health Tips : ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో.. మీకు తెలుసా..!
మాములుగా మన రోజు వారి జీవితంలో ఉప్పు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది కదా! అందుకే ఇది షడ్రుచుల్లో ఒకటి. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఉప్పును రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందట. అదేంటి మేము రోజు, కూరలలో తీసుకుంటున్నాం కదా అనకండి. మీరు తీసుకోవాల్సింది.. నీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని… -
Mangoes: ఇవి ఆరోగ్యానికి మంచిదేనా? ఎక్కువ మోతాదులో తినొచ్చా?
వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల హంగామా మొదలైపోతుంది. రాక రాక ఏడాదికి ఒకసారే మార్కెట్లోకి వస్తాయి కాబట్టి, మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడతారు. అంత, ఇంత అని మోతాదు చూసుకోకుండా.. ఎక్కువ స్థాయిలో తినేస్తారు. మరి, ఇలా విరగబడి తినడం కరెక్టేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అంటే.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్ని ఎక్కువ తిన్నా, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్తున్నారు. ఈ పండ్లలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పౌషకాలు… -
Health Tips: పొట్ట సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!
పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్స్తో పాటు విచిత్రమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తద్వారా పొట్టలో కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో పొట్టలు బస్తాలుగా మారిపోతున్నాయి. మన శరీరంలో ఒక… -
Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరికీ చక్కెరతో చేసిన టీ, కాఫీ, ఇతర స్వీట్ డ్రింక్స్ తాగాలంటే ఇష్టం. మరికొందరు బెల్లంతో చేసిన పానీయాల్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవాళ్ళు చక్కెరను దూరం పెడుతంటారు. వీరితో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం.. చక్కెరను పక్కన పెట్టేసి, ఇతర ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతారు. ఆ స్వీట్నర్లలో ప్రధానంగా బెల్లంనే ఎంపిక చేసుకుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.… -
Health Tips : శరీరంలోని అతి వేడికి చెక్ పెట్టండిలా..!
శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న… -
Benefits of Ginger:ఎండిన అల్లంతో అనేక ప్రయోజనాలు..
అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. పొట్టలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గించటంలో అల్లం వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మాసాలా వంటల్లో అల్లం వెల్లుల్లి పడాల్సిందే. అలాగే ఎండిన అల్లంతో కూడా చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీచు, సోడియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక గుణాలు అన్నీ ఎండిన అల్లంలో ఉన్నాయట. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… -
Health Tips: కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ ఫుడ్ తినకూడదు
వివిధ ఆరోగ్య కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జన్యు పరిస్థితుల వల్ల చాలామందికి కీళ్ళ నొప్సులు వస్తుంటాయి. కీళ్లనొప్పులని వైద్య భాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. పెరుగుతున్న వయస్సుతో, ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు వెంటనే దానికి సరైన పరిష్కారం ఆలోచించాలి. వృద్ధాప్యం, కండరాల బలహీనత, ఊబకాయం, అనేక ఇతర కారణాల వల్ల ప్రజలు ఆర్థరైటిస్ సమస్యలను కలిగి ఉంటారు. మనం తాగే నీరు వల్ల కూడా కొన్ని రకాల… -
Cholesterol Controlling:ఈ టిప్స్ పాటిస్తే .. కంట్రోల్ లో కొలెస్ట్రాల్..!
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలను లైట్ తీసుకోకండి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అయితే చాలా మంది ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిజానికి కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు నుండి ఎన్నో సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా ఉండాలన్న కొలెస్ట్రాల్ వల్ల మీకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలన్నా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. వీటిని కనుక…
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!