Home
Health Tips
Health Tips News
-
Health : ఆరోగ్యంగా ఉండడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే..
-
Health: ఇంట్లో సైక్లింగ్ చేస్తున్నారా..? ఇలాగే చేయాలి లేదంటే..?
బరువు తగ్గడం కోసం ఇప్పుడు అందరూ సైకింగ్ చేస్తున్నారు. అయితే సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుంది. మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా మెంటల్ హెల్త్‌కు సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. -
Health Tips: హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపు ఏం చేయాలి?
ఈరోజుల్లో చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గతంలో 60 ఏళ్ళ పైబడినవారు గుండెజబ్బుల బారిన పడితే వివిధ అనారోగ్య సమస్యల కారణంగా 40 ఏళ్ళు దాటినవారు, ఒక్కోసారి 30 ఏళ్ళ పైబడినవారు కూడా హఠాత్తుగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపే స్పందించాలి. ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ… -
సమ్మర్ లో సాయంత్రం “మూత్రం చేసినపుడు మంటగా” ఉంటోందా..?
-
Telugu Health Tips : డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండిలా..?
వేసవికాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతున్న వేళ.. ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు నిమ్మరసం, మంచినీళ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లలాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ద్రవపదార్థాలేకాకుండా కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆకు కూరలు : వేసవికాలంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే ఘన పదార్థాలలో ఆకు కూరలు కూడా ప్రధాన పాత్ర… -
Health : పీరియడ్స్‌లో విపరీతమైన కడుపునొప్పి ఎందుకు..?
-
Health: రాత్రిపూట కంటినిండా సరిపడా నిద్రపోనివారికి హెచ్చరిక
రాత్రిపూట కొంతమంది సరిగ్గా నిద్రపోరు. మొబైల్ లేదా టీవీ చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. మళ్లీ ఉదయాన్నే లేచి తమ పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారికి కంటి నిండా నిద్ర ఉండదు. అయితే ఇలాంటి అలవాటు భవిష్యత్‌లో జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివారు పగలు నిద్రపోవాలని ఆలోచిస్తుంటారు. కానీ పగటి నిద్రకు, రాత్రి నిద్రకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి రాత్రిపూట… -
ఇవి తినండి.. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోండి..
కరోనా ఎంట్రీ తర్వాత అందరూ తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.. మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం తినాలి.. కోవిడ్ బారినపడితే త్వరగా కోలుకోవడానికి ఏం తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ఎక్సైజ్‌లు చేయాలి లాంటి అనేక టిప్స్‌ను సూచిస్తున్నారు నిపుణులు.. ఇక, కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు మరికొన్నిఆహార చిట్కాలు చెబుతున్నారు.. ముఖ్యంగా బాదం, కిస్మిస్లు, రాగులు, బెల్లం లాంటివి కోవిడ్ నుంచి త్వరగా… -
టైప్ 2 డయాబెటిస్ ను ఇలా అదుపు చేయండి..
క్రమం తప్పకుండా నడవడం 70, 80 ఏళ్ల వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ‘డయాబెటిస్ కేర్ జర్నల్’లో ప్రచురించబడింది. “మా అధ్యయనం నుండి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రోజుకు ప్రతి 1,000 అడుగులు నడవడం వల్ల ఫలితాలు ఈ జనాభాలో 6 శాతం తక్కువ మధుమేహ ప్రమాదాన్ని చూపించాయి. దీనర్థం ఏమిటంటే, సగటు వృద్ధులు ప్రతిరోజూ 2,000 అడుగులు వేస్తే, వారు ఇప్పటికే… -
చలికాలంలో ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలి. ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ