Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Lifestyle Health Tips Suffering From Body Pains So These Tips Are For You

Health Tips: ఒంటినొప్పులతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

Published Date :May 31, 2022 , 9:42 pm
By Lakshmi Narayana
Health Tips: ఒంటినొప్పులతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
  • Follow Us :

రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుద‌ర‌దు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్ర‌పోతుంటారు. ఒళ్లు నొప్పుల‌తో పెయిన్ కిల్ల‌ర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి..

ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు భుజం నొప్పి తగ్గదు. ఇక భుజం నొప్పితో తీవ్రంగా బాధపడేవారు ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ పాటించండి.  ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.

1. ఒక గిన్నె తీసుకుని అందులో మూడు స్పూన్ల ప‌సుపు అలాగే నాలుగు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్ర‌మాన్ని మీ భుజాల‌కు అప్లై చేసిన తరువాత అది బాగా డ్రై అయ్యే వరకూ ఉండాలి. ఆ తర్వాత వేడి నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం ఇంకా సాయంత్రం కనుక చేస్తే మీకు మీ తీవ్రమైన భుజం నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం అనేది మీకు లభిస్తుంది.

2. ఒక బ‌కెట్ వేడి నీటిలో ఒక అర క‌ప్పు వ‌ర‌కు ఎప్సోమ్ ఉప్పు వేసి బాగా క‌రిగించండి. ఇక ఈ నీళ్లతో స్నానం చేయండి. ఇలా ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంకాలం కనుక ఇలా స్నానం చేస్తే మీ కండరాల ఒత్తిడి అనేది త‌గ్గిపోయి రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుప‌డుతుంది.

3. ఐస్ థెర‌పీ కూడా తీవ్రమైన భుజాల నొప్పిని ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా తగ్గిస్తుంది. ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్క‌ల‌ను చుట్టి దానిని మీ భుజాల‌పై ఒక ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు పెట్టుకోవాలి . ఇలా రోజూ చేస్తే క్రమ క్రమంగా మీ భుజం నొప్పి అనేది తగ్గుతుంది.

ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్ర‌పోవ‌డంతోపాటు శ‌రీరానికి ఎటువంటి పెయిన్ కిల్ల‌ర్స్ అవ‌స‌రం లేకుండా ఉంటుంది.

  • Tags
  • body pains
  • Health Tips
  • Health Tips in Telugu
  • WHO

WEB STORIES

Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

"Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం"

Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే

"Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే"

Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు

"Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు"

Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?

"Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?"

Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?

"Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?"

Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

"Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్"

Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)

"Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)"

Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే..

"Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే.."

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

RELATED ARTICLES

Shocking Survey: అబ్బాయిలూ.. పురుషాంగం క్లీన్ చేస్తున్నారా.. లేకపోతే శృంగారంలో..

Health Tips : హఠాత్తుగా గుండెపోటు వస్తుందని భయపడుతున్నారా? ఈ పండును ప్రతిరోజూ తినండి

Papaya Seeds : పండు తిని గింజలని పారేస్తే పొరపాటే

Breast Feeding: పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఫోన్ వాడడం ఎంత డేంజరో తెలుసా ?

Lifestyle Diseases : జీవనశైలి వ్యాధులను నివారించడానికి గుర్తుంచుకోవలసిన ఐదు విషయాలు…

తాజావార్తలు

  • Corona Cases: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్ఠానికి రోజువారీ కేసులు

  • Indian Railways: రైళ్లపై రాళ్లు విసిరతే ఐదేళ్ల జైలుశిక్ష.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక..

  • Hyderabad Rama Navami: రామనవమి శోభాయాత్ర ముందు పాతబస్తీలో ఇది పరిస్థితి!

  • Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

  • foods to beat the heat: వేడిని అధిగమించడానికి ఈ ఆహారాలు తినండి

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions