Home
Health Tips
Health Tips News
-
అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం చలిని మాత్రమే కాదు ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు అన్ని వయసుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. Read Also: సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:★ చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు,… -
భార్యను సంతృప్తి పర్చలేకపోతున్నారా.. ఈసారి ఇలా చేయండి
ప్రస్తుతం చాలామందికి స్త్రీ, పురుష లైంగిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. శృంగారం అంటేనే అదేదో పడ్డ బూతులా చూసేవారు లేకపోలేదు.. కానీ, శృంగార విషయంలో సరైన ఆవాహన లేకపోతే భాగస్వాములను సంతృప్తి పర్చడం చాలా కష్టమని వైద్యులు తెలుపుతున్నారు. భార్య మనసెరిగి నడుచుకొనేవాడు భర్త.. కానీ, పడక గదిలో మాత్రం ఆమె మనుసును ఎరుగుతున్నాడా ..? అనేది సమస్యగా మారుతోంది. నిత్యం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు భార్యకు ఎలాంటి శృంగారంలో… -
వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం… -
శృంగారంలో వాటిని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!
మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన శృంగారం మనిషిని అత్యంత ఉత్సహంగా ఉండేలా చేస్తోందట.. ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలామందికి శృంగారం గురించి, దానివలన కలిగే లాభాల గురించి తెలియదని నిపుణుల సర్వేలో తేలింది. తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం కొంతమంది ఎంజాయ్ చేస్తారు.. ఇంకొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటారని ఆ సర్వేలో తేలింది. ఇంకొంతమంది రతి సమయంలో అతి చేస్తారని తేలింది. అలా… -
వేడి వేడి వెల్లుల్లి టీ తో ఆరోగ్యం అదుర్స్..
మంచుకురిసే వేళలో.. ఉదయాన్నే ఓ కప్పు టీయో, కాఫీయో తాగితే ఆ అనుభూతి గురించి టీ, కాఫీ తాగేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉదయం మనం తాగే టీ, కాఫీ కంటే వెల్లుల్లి టీ ఎంతో బెస్ట్ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఒక్క కప్పు వెల్లుల్లి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లిని మనం రోజు వంటలో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లి.. వంటకే ప్రత్యేక రుచిని తెస్తుంది. అలాగే వెల్లుల్లి టీ కూడా ప్రత్యేకమైన… -
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే వీటిని తినండి
మామూలుగా అందరూ బరువు తగ్గడానికి చాలా రకాల డైట్లు ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా చాలా మంది ఆహారాన్ని తినడం తగ్గించి బరువు తగ్గుదామనుకుంటే అది పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరానికి అవసరమైనంత పోషకాలు అందకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పాటించే డైట్లో కొన్ని ఆహర పదార్థాలను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం తినే డైట్లో ఏదైనా పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయని… -
46 ఏళ్లకే గుండెపోటు ? చిన్నవయసులో గుండెపోటుకు కారణాలేంటి?
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా ఉండే ఆయనకు గుండె పోటు రావడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ఆయన చేసిన ఆ వ్యాయామమే గుండెపోటుకు కారణం అంటున్నారు. సాధారణంగా వైద్యులు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెబుతారు. అయితే అతి వ్యాయామం కూడా ప్రాణాలను తీస్తుందట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కండలను పెంచుకోవడానికి గంటలు… -
రొమ్ము క్యాన్సర్ ఉందని గుర్తించడం ఎలా?
-
కొబ్బరి నూనెతో అద్భుతమైన 7 ఆరోగ్య ప్రయోజనాలు
సౌందర్య సాధనలో, ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే. భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయల నుండి తీసే కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి గింజలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి, మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను… -
ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మంచినీరు తాగొద్దు!
ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మీకు అలవాటా.? కానీ ఈ ఆహార పోదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకండి. భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక..…
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ