Home
Health Tips
Health Tips News
-
Health Tips: మీ ఎముకలు బలంగా ఉండాలా ? అయితే ఇవి తినండి..
మన ఎముకలు బలంగా ఉంటేనే మనం కూడా గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా కట్లు కట్టించుకోవాల్సిందే. మనం తినే పదార్థాలు వల్ల ఎముకలకు సరైన పోషకాలు అందించవచ్చు.… -
Health Tips: సులువుగా బరువు తగ్గాలా ? అయితే ఈ టిప్స్ పాటిస్తే చాలు..
బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. అయితే చాలా మందికి నడక కూడా వ్యాయామం లాంటిదే అని చాలా అరుదుగా తెలుసు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటిస్తే చాలు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో… -
Health Tips: త్వరగా నిద్ర పట్టడం లేదా? అయితే ఈ టిప్స్ పాటిస్తే చాలు..
రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక… -
Health Tips: మామిడి పండు అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు..
పండ్లలో రారాజు మామిడి పండు. ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడుతారు. మామిడిపండ్లు కమ్మగా, తీపిగానూ, రుచికరంగానూ ఉంటాయి. అయితే మనకు చాలా ఇష్టమైన ఈ పండులో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే.. చాలా మంది మామిడి అభిమానులకు ఇది వింతగా అనిపించవచ్చు. సరే… -
Health Tips: జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అవసరం. కానీ మన జీవితంలో కనీసం ఒక్కసారైనా, మనలో చాలామంది వివిధ రకాల జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది వ్యక్తులు ఈ సమస్య తక్కువ సమయంలో దానంతట అదే తగ్గిపోతుందని లైట్ తీసుకుంటారు. కానీ లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య ప్రమాదకరంగా మారె అవకాశం ఉంది. కాబట్టి మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తే బెటర్. అయితే కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు… -
Health Tips: వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో… -
Health Tips: నూడుల్స్ తింటున్నారా? అయితే డేంజర్లో పడినట్లే
నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.… -
Health Tips: బట్టతలపై తిరిగి జుట్టు పెరగాలా? ఈ చిట్కాలు పాటించండి
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలడం వల్ల త్వరగా బట్టతల కూడా వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి జుట్టుకు పోషకాలు అందకపోవడం. జుట్టు రాలడం అనేది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా సమస్య. కానీ ఈ సమస్య మగవారిలో ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పురుషులు దీని వల్ల డిప్రెషన్ కు లోనవుతున్నారు. అందాన్ని పెంచడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ… -
Health Tips: ఒంటినొప్పులతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుదరదు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్రపోతుంటారు. ఒళ్లు నొప్పులతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి.. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు… -
Health Tips: గొంతు సమస్యతో బాధపడేవారికి సింపుల్ చిట్కాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా…
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!