Home
Health Tips
Health Tips News
-
Shibari Technique: ఒకప్పుడు శిక్ష.. ఇప్పుడు మోక్షం
ప్రస్తుత ఉరుకు, పరుగుల జీవితంలో మానవులు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నా.. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నారు. అఫ్కోర్స్.. వ్యాయామాలు, క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే.. ఆరోగ్యంగా మెలగొచ్చు. కానీ, కొందరు అవి సాధ్యపడకపోవచ్చు. బిజీ లైఫ్ కారణంగానో, ఏ ఇతర సమస్యల వల్లనో.. ఆరోగ్య సూత్రాల్ని సరిగ్గా పాటించలేకపోతారు. అలాంటి వారి కోసం ఈ ‘షిబారి’ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. షిబారి (పట్టుకో)..… -
Health Tips: తల చాలా దురదగా ఉందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
వేసవి కాలం వచ్చిందంటే రకరకాల ఆందోళనలు మనల్ని ముంచెత్తుతాయి. కారణం చెమటలు పట్టడం, అధిక వేడి, ఇలా అన్ని సమస్యలే. అందుకే శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవడానికి చాలా మంది వేసవి పండ్ల కోసం వెతుకుతున్నారు. తద్వారా వేసవి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి ఎండలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన తల మాత్రమే. ఇది నేరుగా సూర్యరశ్మి, అధిక… -
Health Tips: మీకు కాఫీ తాగే అలవాటు లేదా ? అయితే రిస్కే..
ఫ్రెండ్స్ కలిసినా, లేక ఇంటికి బంధువులు వచ్చినా టీ, లేదా కాఫీ ఇస్తాం. అయితే మనలో చాలా మందికి రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కాఫీ మన ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని వారికే ఎక్కువ డెత్ రిస్క్ అని ఈ అధ్యయనం తేల్చింది. యునైటెడ్ కింగ్డమ్లో 171,616… -
Health Tips: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే బెటర్..
మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి… -
Health Tips: ఈ ఆహారపు పదార్థాలు ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే..
ప్రస్తుత కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు మనం చూస్తూనేవున్నాం. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడం లాంటి అనేక సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది అని ,మాత్రమే ఎక్కువమందికి తెలుసు. కానీ చెక్కర ఎక్కువ తీసుకున్న గాని గుండెకు ప్రమాదం అని చాలా తక్కువమందికి తెలుసు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన… -
Health Tips: వడదెబ్బ నుండి తప్పించుకొనే చిట్కాలు..
ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే ఆలా అని ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు.… -
Marriage:పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది.. ఇదిగో సాక్షం..
మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు… -
Detoxification : మలబద్దకానికి చెక్ పెడదాం.. ఈ చిట్కాలతో..
శరీరంలో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. విషపదార్థాలను శరీరం నుంచి విసర్జించాడాన్ని డేటాక్సిఫికేషన్ అంటారు. అయితే అత్యుత్సాహంతో తినే అనవసరం పదార్థాల వల్ల అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలి అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసం వల్ల సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలలో లభిస్తుంది. అల్కహాల్ రసాయనిక పదార్థాలు, ఫాస్ట్పుడ్స్, అధిక మసాలలతో ఉన్న ఆహారము ద్వారా ఏర్పడే ఇతర… -
Health Tips: మీ జుట్టు తెల్లబడుతుందా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తినాల్సిన పదార్థాలు.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు, బాదం… -
Health Tips: తరుచుగా తలనొప్పి వస్తుందా? అయితే ఇలా చేయండి..
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ…
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!