Coconut Oil: కొబ్బరి నూనెలో ఈ మూడు కలిపిరాయండి.. జుట్టు పెరుగుదలను అస్సలు ఆపలేరు..
- కొబ్బరి నూనెలో 100 ml ఆలివ్ నూనె, 50 ml బాదం నూనె మరియు 30 ml ఆముదం కలపండి..
- ఇలా కలిపితే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coconut Oil: మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే మనిషి తన పంచప్రాణాలుగా భావించే వెంట్రుకలు కూడా ప్రస్తుత జీవన విధానం వల్ల రాలిపోతున్నాయి. కొందరికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి ఇది జన్యుపరంగా వచ్చినా, మరికొందరికి వారి నిర్లక్ష్యం వల్ల వస్తుంది. మనిషికి డబ్బు పోయినా దుఃఖం కలగదు కానీ ఒక్క వెంట్రుక రాలిపోయినా కోటి రూపాయలు పోగొట్టుకున్నంత బాధ కలుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు పల్చబడుతూనే ఉంటుంది. అంతే కాకుండా జట్టు మరింత పటిష్టంగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Read also: AP Cabinet Postponed: ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఏం చేయాలి..?
కొబ్బరి నూనెలో 100 ml ఆలివ్ నూనె, 50 ml బాదం నూనె, 30 ml ఆముదం కలపండి. ఇలా కలిపితే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. దీని తరువాత మరొక పద్ధతి ఉంది. ఉల్లిపాయ నూనె కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుంది. 200 గ్రాముల కొబ్బరి నూనె లేదా ఆవనూనె తీసుకోండి. వీటిని బాణలిలో వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కప్పు కరివేపాకు వేయాలి. వీటన్నింటిని కలిపి జుట్టుకు పట్టిస్తే మంచి పోషణ లభిస్తుంది. జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది మరియు చాలా మృదువుగా మారుతుంది. జుట్టు ప్రధానంగా ప్రొటీన్‌తో తయారవుతుంది.
Read also: AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2
చికెన్, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే విటమిన్లు ఎ, సి, ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, ఐరన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది పండ్లు, కూరగాయలు, గింజలు, గింజలు వంటి ఆహారాలలో కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు మంచి తేమను అందిస్తాయి. అలాగే జుట్టు ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. రోజూ కాసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రాలడానికి ఒత్తిడి కారణం కావచ్చు. కాబట్టి మనోవేదన తగ్గించుకోవాలి.
Cyber Fraud: ఫేస్ బుక్‌లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!