Health: మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..? ఎంత ప్రమాదకరమంటే
- ప్రతి అందరి ఇళ్ల కిచెన్‌లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి
- బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు
- మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి అందరి ఇళ్ల కిచెన్‌లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి. బంగాళదుంప కర్రీ నుంచి మొదలు పెడితే.. సాంబారు, పులుసు ఇలా దీనిని వాడేస్తారు. బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. బంగాళ దుంపళలతో రకరకాల టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకుని తింటుంటాం. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం..?
బంగాళాదుంపను కర్రీ వండకుండా చాలా రోజులు ఇంట్లో ఉంచడం వల్ల దాని నుండి మొలకలు వస్తాయి. అందుకే వాటిని ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. అలా అయితేనే బంగాళదుంపలు పాడు కాకుండా, మొలకెత్తకుండా ఉంటాయి. అయితే.. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల కళ్ళు వాపులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలు మొలకెత్తే ప్రక్రియ హానికరం.. బంగాళాదుంప మొలకెత్తిన తర్వాత, దాని పోషక విలువ తగ్గుతాయి. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వల్ల మొలకెత్తుతాయి. దాని వల్ల కొన్ని విషపూరిత సమ్మేళనాలు అందులో ఉత్పత్తి అవుతాయి. మొలకెత్తిన బంగాళాదుంపల్లో గ్లైకోఅల్కలాయిడ్స్ అని పిలువబడే సహజ విష సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్ అనే రెండు గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి.
వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి ప్రమాదం:
గ్లైకోలాయిడ్స్ తెగుళ్లు ఉండే బంగాళదుంపలు తిన్నట్లైతే వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. అంతేకాకుండా.. తలనొప్పి సమస్య కూడా పెరుగుతుంది.
షుగర్ రోగులకు హానికరం:
మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన బంగాళదుంపలను తినకూడదు. ఒకవేళ తిన్నట్లైతే చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!