Health Tips : వీటిని ఎక్కువగా తింటున్నారా?.. అయితే క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణంతకరమైన వ్యాధి.. ఈరోజుల్లో ఈ వ్యాధి కామన్ అయ్యింది..చాలా మంది వివిధ రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. అయితే మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి నిపుణులు చెబుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ బారిన పడడానికి ఎలా కారణమవుతున్నాయో ముందుగా మనం తెలుసుకుంటే మనం వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం..
షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం అలాగే అవసరానికి మించిన ఆహారాన్ని తీసుకోవడంవ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కణాలు దెబ్బతింటూ ఉంటాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇవి డిఎన్ఎ లో మార్పులు తీసుకునావడంతో పాటు కణాల పనితీరును దెబ్బతిస్తాయి. ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ త్వరగా వస్తుందని కూడా వారు చెబుతున్నారు. ఇక ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కాహాల్ డిఎన్ఎ లో మార్పు తీసుకు వచ్చి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.ఇక మాంసాన్ని ఎక్కువగా తీసుకొనే వారిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది..ఫాస్ట్ ఫుడ్ లను, జంక్ ఫుడ్ ను, ఆల్కాహాల్ ను, రెడీ టు ఈట్ వంటి ఫుడ్ ఐటమ్స్ ను తీసుకోవడం, బేకరీ ఐటమ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి తయారీలో కలర్స్, ఫ్రిజర్వేటివ్స్, ప్లేవర్స్, టేస్టీ సాల్ట్ ఇలా రకరకాల పదార్థాలను వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ ప్రేరేపకాలు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి.. రుచిగా ఉండాలి అనుకుంటే ఎప్పుడో ఒకసారి తింటే మంచిదే కానీ రోజూ అంటే కష్టం.. ఇవి గుర్తు పెట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి..
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!