నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.…
రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కూర్చోగానే చాలా మందికి ఒంటినొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా కుదరదు. దీంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుని నిద్రపోతుంటారు. ఒళ్లు నొప్పులతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఈ ఒంటినొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా మరి.. ఇక చాలామందిలో భుజం నొప్పి చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని అసలు…
ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన ఎంజైమ్‌లు ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే…
మీ ఇంట్లో వారికి సిగరెట్ తాగే అలవాటు ఉందా .. ? ఎంత చెప్పినా మానేయడం లేదా ? మీ ఇంట్లో తండ్రి , కొడుకు, సోదరులు లేదా మీ స్నేహితులకు ఇలాంటి అలవాటే ఉందా ? అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆ అలవాటు నుండి వారిని దూరం చేయొచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో పొగాకు ఒకటి. ఒకవైపు గాలిలో కాలుష్యం పెరిగి సగం ఆరోగ్యం దెబ్బతింటుంటే అది సరిపోనట్టు…
మన దేశంలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు. టీ తాగడం అనేది వారి దినచర్యలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఇంటికి బంధువులు వస్తే టీ ,స్నేహితులు కలిస్తే టీ , ఏదైనా టెన్షన్ లో ఉంటే టీ , చివరికి తలనొప్పి వచ్చినా టీ ఏ తాగుతాము. ఇంతలా ఇష్టపడే టీ ని తరుచుగా తాగడం వల్ల ప్రమాదకరమని చెపుతుంటారు కొందరు. ఎందుకంటే ఇందులో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని…
శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న…
సౌందర్య సాధనలో, ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే. భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయల నుండి తీసే కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి గింజలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి, మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను…