మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్ల�
మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండరు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు. అయితే దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. శ
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటి�
వేసవి కాలం వచ్చిందంటే రకరకాల ఆందోళనలు మనల్ని ముంచెత్తుతాయి. కారణం చెమటలు పట్టడం, అధిక వేడి, ఇలా అన్ని సమస్యలే. అందుకే శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవడానికి చాలా మంది వేసవి పండ్ల కోసం వెతుకుతున్నారు. తద్వారా వేసవి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల�
మనం ఏదైన సినిమాకు వెళ్తే చాలు సినిమాకు ముందు యాడ్స్ లో క్యాన్సర్ గురించి మన ముఖేష్ చెప్పిన వినుము. ఒక వ్యక్తి కాన్సర్ వల్ల తన రెండు గాజులు అమ్ముకున్నా గాని వినుము.. ఆఖరికి మన ది వాల్ రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ కాకండి ముర్రో అని ఎంత మొత్తుకున్న ఆబ్బె మనం మాత్రం వినుము. ప్రాణాన్ని నిలిపే డాక్టర్ల మాట
ఫ్రెండ్స్ కలిసినా, లేక ఇంటికి బంధువులు వచ్చినా టీ, లేదా కాఫీ ఇస్తాం. అయితే మనలో చాలా మందికి రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కాఫీ మన ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని �
మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన�
ప్రస్తుత కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు మనం చూస్తూనేవున్నాం. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడం లాంటి అనేక సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది అని ,మాత్రమే ఎక్కువమందికి తెలుసు. కానీ చెక్కర ఎక్కువ తీసుకున్న గాని గు�
ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగిం�
మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించా�