Health Tips: వేసవిలో బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ సీజన్‌లో అయినా అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉందా అని అంటే అది కేవలం బొప్పాయి పండే. చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటి. తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలా మంది దీన్ని ఇష్టపడరు. కానీ ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కెరోటిన్, విటమిన్ C వంటి ఖనిజాలు, అర్జినైన్, కార్బైన్ వంటి ముఖ్యమైన ఎంజైమ్‌లు ఉంటాయి. వేసవిలో కూడా ఎక్కువగా లభించే ఈ బొప్పాయి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.
1.జీర్ణ వ్యవస్థ సమస్యలు: బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ జీర్ణ రుగ్మతలు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమై పొట్ట ఉబ్బరం కాకుండా ఉంటుంది.
Also Read
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
2.గుండె జబ్బులు: బొప్పాయిని రోజూ తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ బొప్పాయిని తినండి.
3.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: బొప్పాయిని తినడం వల్ల అందులో ఉండే అధిక పీచు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
4.క్యాన్సర్: బాగా పండిన బొప్పాయిని రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు.
5.శారీరక శక్తి: బొప్పాయిని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
6.బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి చాలా మంచిది. బరువు తగ్గేందుకు రోజూ ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని పీచు ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేసి, శరీరంలో కొవ్వు పదార్థాలు ఉండకుండా చేసి కరిగించి ఊబకాయాన్ని నివారిస్తుంది.
7.కంటి చూపు: బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్‌లు ఉంటాయి. ఇది కంటి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొద్దిగా బొప్పాయిని తినండి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..