పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. అందుకే రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగాలని ఆరోగ్య నిపుణలు సూచిస్తారు. పాలు తాగడం వల్ల బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. అంతే కాకుండా.. శరీరానికి కావాల్సిన అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు పాలలో నుంచి లభిస్తాయి.
మీకు చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్ నమలడమంటే ఇష్టమా? రోజూ అదే పనిగా నములుతున్నారా? మీరు టైంపాస్ కోసం చూయింగ్ నములుతున్నారా? లేదా ముఖానికి మంచిదనే కారణంతో నములుతున్నారా?.. ఇందుకు కారణం ఏదైనా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
దేశంలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆరోగ్య రంగంపై ప్రతి సంవత్సరం అదనపు భారం పెరుగుతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో పాటు.. అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పు గురించి భారత్ అలర్ట్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా గుండె ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. గుండె జబ్బులు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలి నివేదికలలో.. జిమ్ చేయడం వల్ల గుండెపోటు మరణాల కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే.. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంద
Sitting On Chair: ప్రస్తుత డిజిటల్ యుగంలో, ప్రతి వృత్తికి చెందిన వ్యక్తులు కుర్చీపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది ఏమంతమేరా ఇష్టం లేకపోయినా పనుల కొద్దీ బలవంతంగా గడిపేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసినా, ఆఫీసు నుంచి పని చేసినా ఏడెనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చోవాల్సిందే. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం ఆరోగ్
Hot vs Cold Water For Bathing : స్నానం చేసే విషయంలో వేడి నీరు లేదా చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తరచుగా అనేక చర్చలు చూస్తుంటాము. అయితే ఈ రెండింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ., ఏది మన ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పుడు చూద్దాం. మన శరీరాలపై వేడి నీరు, చల్లటి నీటి ప్రభావాలను పరి�
బొప్పాయి పండు అంటే అందరికీ ఇష్టమే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రుచికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండిన బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటే.. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా.. పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లను అమైన�
'టీ' అంటే తాగని వారు ఎవరూ ఉండరు. తలనొప్పి ఉన్నా.. పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా టీ తాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఛాయ్ లేకపోతే.. ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. అందుకోసమని వేడి వేడిగా ఒక గ్లాస్ ఛాయ్ తాగితే ఉపశమనం కలిగిస్తుంది. తమ రుచి మరియు ఆరోగ్యాన్ని బట్టి.. గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, �
పండుగ వచ్చిదంటే చాలు రకరకాల తినుబండరాలు, వంటకాలు చేస్తారు. అందుకోసం ఎక్కువగా నూనెను వాడుతారు. అయితే.. వంటలు చేసేందుకు పాన్లలో అధికంగా నూనెను పోస్తుంటారు. అన్నీ వంటకాలు చేయగా మిగిలిన నూనెను మళ్లీ వేరే వంటకాల కోసం దాచిపెడతారు. అలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే.. ఒకసారి వాడిన నూన