Health: ఈ సమస్యలు ఉన్న వాళ్లు జామపండు తినొద్దు.. దూరంగా ఉంటే మంచిది
- జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది
- ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది
- జామలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం కొందరికి జామ పండ్లు తింటే సైడ్ ఎఫెక్ట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఈ సమస్యలు ఉన్న వాళ్లు తినకండి:
అసిడిటీ సమస్య:
కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఉంటే జామపండుకు దూరంగా ఉండాలి. జామపండులో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో ఎసిడిటీని పెంచి.. మంటను, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
మలబద్ధకం రోగులు:
జామలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే దీని గింజలను నమిలి తింటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది. జామ గింజలు పేగులకు అంటుకుని జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు:
కిడ్నీ సంబంధిత సమస్యల విషయంలో జామ పండు తీసుకోవడం తగ్గించాలి. జామపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.
డయాబెటిక్ పేషెంట్లు:
జామపండులోని తీపి సహజమే.. జామ పండు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. చక్కెర లెవల్స్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
జలుబు, దగ్గు సమస్య ఉన్నవాళ్లు:
జామకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని తింటే జలుబు, దగ్గు సమస్య పెరుగుతుంది. తరచుగా జలుబుతో బాధపడేవారు జామపండ్లను తినకూడదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..