ప్రెసెంట్ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించొద్దని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ లాంటి బాడీ షేపర్లను వినియోగిస్తున్నారు.
Mobile Games: ప్రస్తుతం మొబైల్ ఫోన్లు మన శరీరంలో ఓ భాగం అనేంతగా మారాయి. ఎల్లప్పుడూ మనం మొబైల్ ఫోన్లను పట్టుకూనే ఉంటున్నాయి. ప్రతీ ఒక్క పని మొబైల్ లో ముడిపడి ఉంది. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం మొబైల్ ఫోన్లలో గేమ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు.
పొట్లకాయ, గుమ్మడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటి రసాన్ని కలితాగడం వల్ల పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇక భోజనం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.
Fowler’s Syndrome : ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని చెబుతుంటారు. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.